అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ డ్యాన్స్ చూస్తారా.. వీడియో ఇదిగో!
––
తాజాగా ఆదివారం ట్రంప్ ఈ కార్యక్రమానికి హాజరుకావడంతో స్టేడియంలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ట్రంప్ క్యాప్ లు ధరించి డ్యాన్స్ చేశారు. దీంతో ట్రంప్ కూడా స్పందించి వారిని ఉత్సాహపరిచేందుకు తాను కూడా కాలు కదిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ఈ కార్యక్రమానికి ట్రంప్ తో పాటు ఎలాన్ మస్క్, రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్, కాష్ పటేల్, మార్కో రూబియో, తులసీ గబ్బార్డ్, ట్రంప్ మనవరాలు కాయ్ ట్రంప్ తదితరులు హాజరయ్యారు.