‘మెగా 157’ సినిమాకు పనిచేస్తున్నది వీళ్లే.. వీడియో ఇదిగో!
––
ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ గా మారింది. చిరంజీవి నటించిన సినిమాల్లోని పాత్రలను చెబుతూ ఒక్కొక్కరు వారు చేయనున్న వర్క్‌ను వివరించడం ఈ వీడియోలో కనిపించింది. ‘ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం’ అంటూ మెగాస్టార్ చెప్పిన నేపథ్యంలో 2026 సంక్రాంతికి విడుదల చేసేలా ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేసేందుకు చిత్ర బృందం పనిచేస్తున్నట్లు సమాచారం.