సోదరుడి పెళ్లి వేడుకలో చిందేసిన సినీ నటి సాయిపల్లవి
- నీలం రంగు చీర ధరించి డ్యాన్సు చేసిన సాయిపల్లవి
- నెట్టింట సాయిపల్లవి డ్యాన్సు వీడియోలు వైరల్
- గతంలోనూ వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేసిన సాయిపల్లవి
సాయిపల్లవి తన కుటుంబ సభ్యుల వివాహ వేడుకల్లో గతంలోనూ డ్యాన్సు చేశారు. గతంలో తన సోదరి వివాహం సమయంలో అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. మెహందీ, పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్సు చేశారు. అప్పుడు కూడా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.