ఐఫోన్ ఎస్ఈ 4 విడుదలకు ముహూర్తం ఖరారు!
- ఐఫోన్ ఎస్ఈ సిరీస్ లో కొత్త మోడల్
- ఆపిల్ కుటుంబం నుంచి కొత్త ప్రొడక్ట్ వస్తోందన్న టిమ్ కుక్
- ఐఫోన్ ఎస్ఈ 4 తక్కువ ధరకే లభ్యమవుతుందంటున్న టెక్ వర్గాలు
కాగా, ఐఫోన్ ఎస్ఈ 4 ధర కూడా తక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. ఐఫోన్ కొత్త మోడల్ ఏదైనా లాంచ్ అవుతోందంటే... ఆపిల్ స్టోర్ల ఎదుట వద్ద హంగామా మామూలుగా ఉండదు. అర్ధరాత్రి నుంచే గాడ్జెట్ ప్రియులు ఆపిల్ స్టోర్ల వద్ద బారులు తీరి ఉంటారు.