01 Mon 17:49 రామ్ చరణ్ ను నేను ఉద్దేశపూర్వకంగా ఏమీ అనలేదు... ప్లీజ్ ఇక వదిలేయండి: అల్లు అరవింద్ ఓ ఈవెంట్ లో చరణ్ స్థాయి తగ్గించేలా మాట్లాడారంటూ ట్రోలింగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చిన అల్లు అరవింద్ ఆ రోజున పొరపాటున అలా అన్నానని వెల్లడి
02 Mon 10:03 నాడు హీరో.. నేడు విలన్: గ్రేటర్ నోయిడాలో డెలివరీ బాయ్ అరెస్ట్! గ్రేటర్ నోయిడాలో వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న అన్నదమ్ముల అరెస్ట్ నెలకు రూ. 20,000 నుంచి రూ. 25,000 మామూళ్లు డిమాండ్ అరెస్ట్ అయిన వారిలో గతంలో హీరోగా గుర్తింపు పొందిన డెలివరీ బాయ్ మోనిందర్ నిందితులపై గతంలోనే గూండా యాక్ట్, బెదిరింపుల కేసులు
03 Mon 09:52 ముంబై ఇండియన్స్‌కు సూర్య గుడ్ బై?.. సోషల్ మీడియాలో కలకలం! టీ20 కెప్టెన్సీ కోల్పోయి, జట్టులో చోటు కోల్పోయిన సూర్యకుమార్ ముంబై ఇండియన్స్‌ను వీడనున్నట్టు ఊహాగానాలు ఇన్‌స్టాగ్రామ్‌లో ముంబైకి సంబంధించిన పోస్టులు, ఫొటోల తొలగింపు సూర్యకు అండగా నిలిచిన భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్‌గా వరల్డ్ కప్ గెలిపించాడన్న విషయం మరువొద్దన్న అశ్విన్
04 Mon 09:47 పశ్చిమ బెంగాల్‌లో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం దుర్గాపూర్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితుల అరెస్ట్ వారిలో ఇద్దరు ప్రధాన నిందితులు, ఒక మహిళ, హోటల్ మేనేజర్ పరిచయం ఉన్న మహిళ ద్వారా మాయమాటలతో బాలిక ట్రాప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలన్న బీజేపీ నేత
05 Mon 09:27 విజయ్ ప్రభుత్వం మరో 3 నెలలు నిలబడినా అద్భుతమే: స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు విజయ్ ప్రభుత్వం మూడు నెలలు కూడా నిలవదని స్టాలిన్ జోస్యం ఆరు నెలలు విమర్శించనని చెప్పినా పరిస్థితులు మాట్లాడేలా చేస్తున్నాయని వ్యాఖ్య డీఎంకే దయ వల్లే టీవీకే అధికారంలో ఉందని తీవ్ర విమర్శలు మాజీ ఎమ్మెల్యే పనైయూర్ బాబు తన మద్దతుదారులతో డీఎంకేలో చేరిక టీవీకే ప్రభుత్వానికి చరమగీతం పాడాలని కార్యకర్తలకు స్టాలిన్ పిలుపు
06 Mon 09:24 రన్‌వేపై పేలిన విమానం.. ఇద్దరు పైలట్ల మృతి! డొమినికన్ రిపబ్లిక్‌లోని లా రొమానా ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ఘటన క్రాష్ అయి భారీ అగ్నికీలల్లో చిక్కుకున్న గల్ఫ్‌స్ట్రీమ్ G200 ప్రైవేట్ జెట్ విమానంలో ఉన్న పైలట్, కో-పైలట్ ఇద్దరూ అక్కడికక్కడే మృతి టెక్సాస్ వెళ్తుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం గుర్తింపు
07 Mon 09:22 వైట్ వర్సెస్ బ్రౌన్: పోషకాల పరంగా ఏ గుడ్లు బెస్ట్? బ్రౌన్ గుడ్లలోనే ఎక్కువ పోషకాలుంటాయనడం భ్రమ రెండు రకాల గుడ్లలోనూ పోషకాలు సమానం పెంకు రంగు కేవలం కోడి జాతిపైనే ఆధారపడి ఉంటుంది కోడి ఆహారమే గుడ్డు పోషకాలను మారుస్తుంది రంగు వల్ల గుడ్డు రుచిలో తేడాలుండవు
08 Mon 09:07 ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికల జారీ దక్షిణ ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం ఫిలిప్పీన్స్‌లోని 9 తీరప్రాంత ప్రావిన్సులకు సునామీ హెచ్చరికలు భూకంపం ధాటికి దెబ్బతిన్న కొన్ని భవనాలు.. విద్యుత్ అంతరాయం ఇండోనేషియా ఈశాన్య తీర ప్రాంతాలకు కూడా సునామీ హెచ్చరిక పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' వలయంలో ఉండటంతోనే తరచూ భూకంపాలు
09 Mon 08:46 నా కెప్టెన్సీ నాదే.. ఎవరి నీడలోనూ ఉండను: శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నియామకం ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలలో అతడి సారథ్యంలోనే బరిలోకి దిగనున్న టీమిండియా కెప్టెన్సీ ఒక సవాలని, దానికోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకోనని శ్రేయస్ స్పష్టీకరణ తాను వేరొకరిలా ఉండటం గానీ, ఎవరి నీడలో ఉండటం గానీ ఇష్టపడనని వెల్లడి
10 Mon 08:40 'పెద్ది' వివాదంపై నిత్య మీనన్ సంచలన వ్యాఖ్యలు! 'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు మహిళలను గ్లామర్ వస్తువులుగా చూపించడాన్ని తప్పుబట్టిన నిత్య మీనన్ అభ్యంతరకర సీన్లు ఉంటే హీరోయిన్లే నిర్మొహమాటంగా నో చెప్పాలని పిలుపు విమర్శలతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ వసూళ్లు