'డాకు మహారాజ్' 2 రోజుల వసూళ్లు ఇవే.. అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ
- బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో 'డాకు మహారాజ్'
- ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమా
- రెండు రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ.74 కోట్లకు పైగా గ్రాస్
- మొదటి రోజు రూ.56 కోట్లకు పైగా కలెక్షన్స్
ఈ సంక్రాంతికి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన డాకు మహారాజ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తోందని పేర్కొంది. అలాగే అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. కాగా, ఈ సినిమాకు మొదటి రోజైన ఆదివారం నాడు రూ.56 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చిన విషయం తెలిసిందే.