'దావుది' పాటకు పిల్లల డ్యాన్స్... ఎన్‌టీఆర్ ఫిదా
ఇటీవల 'దేవర' సినిమాతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న తారక్.. ప్రశాంత్ నీల్‌తో మూవీ కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. అలాగే ఎన్‌టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న 'వార్-2' చిత్ర షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.