అల్లు అర్జున్ అరెస్ట్ పై కేటీఆర్ స్పందన
- అల్లు అర్జున్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన కేటీఆర్
- తొక్కిసలాటతో బన్నీకి సంబంధం లేదని వ్యాఖ్య
- బన్నీని సాధారణ నేరస్తుడిగా చూడటం సరికాదన్న కేటీఆర్
గౌరవం, గౌరవప్రదమైన ప్రవర్తనకు ఎప్పుడూ స్థానం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు. ఇదే లాజిక్ తో వెళితే... హైడ్రా సృష్టించిన భయాందోళనల కారణంగా హైదరాబాద్ లో ఇద్దరు అమాయకులు చనిపోయారని... దీనికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని స్పష్టం చేశారు.