ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇంట్రడక్షన్ సీన్ ఎక్స్ లెంట్: 'పుష్ప 2' ఈవెంటులో రాజమౌళి!
    01 Mon 21:45

    ఇంట్రడక్షన్ సీన్ ఎక్స్ లెంట్: 'పుష్ప 2' ఈవెంటులో రాజమౌళి!

    • హైదరాబాదులో 'పుష్ప 2' ఈవెంట్ 
    • భారీస్థాయిలో తరలివచ్చిన అభిమానులు
    • సందడిగా మారిపోయిన వాతావరణం 
    • 'పుష్ప 2' గురించి మాట్లాడవలసిన అవసరం లేదన్న రాజమౌళి   
  • 95 లక్షల కోట్ల రూపాయల సంపద.. ఎలాన్ మస్క్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్!
    02 Mon 07:00

    95 లక్షల కోట్ల రూపాయల సంపద.. ఎలాన్ మస్క్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్!

    • ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలిచేందుకు అడుగు దూరంలో మస్క్ 
    • స్పేస్‌ఎక్స్ ఐపీఓ జరిగితే ఆయన సంపద ట్రిలియన్ డాలర్లను దాటే అవకాశం
    • పలు దేశాల వార్షిక ఆర్థిక వ్యవస్థల కన్నా మస్క్ సంపద విలువ అధికం
    • ఇతర టెక్ బిలియనీర్లందరి సంపదను మించిపోనున్న‌ మస్క్ ఒక్కడి ఆస్తి 
    • ప్రపంచంలోని ప్రధాన స్పోర్ట్స్ జట్లన్నింటినీ కొనేంతటి సంపద ఇది
  • లైవ్ ఇంటర్వ్యూలో రచ్చ.. యాంకర్‌ను అవమానించి.. మైక్ విసిరి వెళ్లిపోయిన ట్రంప్
    03 Mon 06:40

    లైవ్ ఇంటర్వ్యూలో రచ్చ.. యాంకర్‌ను అవమానించి.. మైక్ విసిరి వెళ్లిపోయిన ట్రంప్

    • ఎన్బీసీ ఇంటర్వ్యూ నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన డొనాల్డ్ ట్రంప్
    • ఎన్నికల రిగ్గింగ్‌పై ఆధారాలు అడగడంతో తీవ్ర ఆగ్రహం
    • యాంకర్ క్రిస్టెన్ వెల్కర్‌పై 'వంకర బుద్ధి' అంటూ తీవ్ర వ్యాఖ్యలు
    • చర్చ మధ్యలోనే మైక్రోఫోన్ తీసి నేలపై పడేసి నిష్క్రమణ
  • కల నెరవేరింది.. ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్
    04 Mon 06:25

    కల నెరవేరింది.. ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్

    • ఇటలీ ఆటగాడు కొబోలిపై ఐదు సెట్ల ఉత్కంఠ పోరులో గెలుపు
    • నాలుగు గంటలకు పైగా సాగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్
    • గత పరాజయాలకు ముగింపు పలుకుతూ కెరీర్‌లో తొలి మేజర్ టైటిల్ కైవసం
    • 28 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ గెలిచిన తొలి జర్మన్ పురుష ఆటగాడిగా చరిత్ర
  • కుప్పంలో కీలక మార్పులు.. ఇకపై అన్నీ తానేనన్న సీఎం చంద్రబాబు!
    05 Mon 06:11

    కుప్పంలో కీలక మార్పులు.. ఇకపై అన్నీ తానేనన్న సీఎం చంద్రబాబు!

    • కుప్పం టీడీపీ ఇంఛార్జి బాధ్యతల నుంచి కంచర్ల శ్రీకాంత్‌కు తొలగింపు
    • నియోజకవర్గ వ్యవహారాలు తానే చూసుకుంటానని ప్రకటించిన సీఎం చంద్రబాబు
    • స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
    • కంచర్ల శ్రీకాంత్ సేవలను రాష్ట్ర స్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయం
  • ప్రకాశ్ రాజ్ కు రామ్ గోపాల్ వర్మ మద్దతు
    06 Sun 22:46

    ప్రకాశ్ రాజ్ కు రామ్ గోపాల్ వర్మ మద్దతు

    • పవన్ ను ప్రశ్నించకుండా అనుసరించాలన్న నాగబాబు వ్యాఖ్యలపై దుమారం
    • మేం గొర్రెలం కాదంటూ ఘాటుగా స్పందించిన నటుడు ప్రకాశ్ రాజ్
    • జనసేన అంతర్గత వ్యవహారాల నేపథ్యంలో మొదలైన మాటల యుద్ధం
    • ప్రజలు గెలిపించింది రాజుగా కిరీటం పెట్టడానికి కాదన్న వర్మ
  • గొంగళి పురుగు తింటుంటే.. కాపాడండి అంటూ కందిరీగలను పిలుస్తున్న మొక్కలు!
    07 Sun 22:34

    గొంగళి పురుగు తింటుంటే.. కాపాడండి అంటూ కందిరీగలను పిలుస్తున్న మొక్కలు!

    • గొంగళి పురుగుల నుంచి రక్షణకు మొక్కల వినూత్న వ్యూహం
    • శత్రువుల లాలాజలాన్ని గుర్తించి రసాయన సంకేతాలు
    • ఈ సంకేతాలతో కందిరీగలను ఆకర్షించి వాటిపై దాడి
    • యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
    • వ్యవసాయంలో పురుగుమందుల వాడకం తగ్గించే అవకాశం
  • మీ పిల్లలను అమెరికా పంపొద్దు: తమ్ముడి హత్యపై అన్షుల్ సోదరి ఆవేదన
    08 Sun 22:22

    మీ పిల్లలను అమెరికా పంపొద్దు: తమ్ముడి హత్యపై అన్షుల్ సోదరి ఆవేదన

    • ఫిలడెల్ఫియాలో హైదరాబాదీ యువకుడు అన్షుల్ కుంచ దారుణ హత్య
    • ఫేక్ పిజ్జా డెలివరీ పేరుతో ట్రాప్ చేసి కాల్చి చంపిన దుండగులు
    • కన్నీరుమున్నీరవుతున్న అన్షుల్ కుటుంబం
    • ఇది దోపిడీ కాదు, ఉద్దేశపూర్వక హత్య అని అనుమానిస్తున్న పోలీసులు
    • నిందితులను పట్టిస్తే 20,000 డాలర్ల రివార్డు ప్రకటించిన అధికారులు
  • స్టార్లు, బడ్జెట్ అవసరం లేదు.. ఈ సినిమా చూసి నేర్చుకోండి: రామ్ గోపాల్ వర్మ
    09 Sun 22:09

    స్టార్లు, బడ్జెట్ అవసరం లేదు.. ఈ సినిమా చూసి నేర్చుకోండి: రామ్ గోపాల్ వర్మ

    • తక్కువ బడ్జెట్ హారర్ ఫిల్మ్ 'అబ్సెషన్'పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు
    • రూ.6.5 కోట్ల బడ్జెట్‌తో రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమా
    • భారీ బడ్జెట్, స్టార్లు లేకుండానే విజయాలు సాధ్యమని వర్మ వ్యాఖ్య
    • ఫిల్మ్ ఎడిటింగ్, సౌండ్ డిజైన్ టెక్నిక్స్‌పై వర్మ ఆసక్తికర విశ్లేషణ
    • ప్రస్తుతం సినీ వర్గాల్లో వర్మ వ్యాఖ్యలు చర్చనీయాంశం
  • భూమి వైపు దూసుకొస్తున్న సౌర తుపాను.. రేపటికి జీ3 హెచ్చరిక జారీ!
    10 Sun 21:58

    భూమి వైపు దూసుకొస్తున్న సౌర తుపాను.. రేపటికి జీ3 హెచ్చరిక జారీ!

    • జూన్ 8న సౌర తుపాను భూమిని తాకే అవకాశం ఉందని శాస్త్రవేత్తల అంచనా
    • NOAA నుంచి జీ3 (తీవ్రమైన) జియోమ్యాగ్నెటిక్ స్టార్మ్ హెచ్చరిక జారీ
    • తక్కువ అక్షాంశాల వద్ద కూడా అరోరా కాంతులు కనిపించే అవకాశం
    • విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై స్వల్ప ప్రభావం
    • పెద్ద ఎత్తున నష్టం జరగకపోవచ్చని అంచనా
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV