సన్ టెక్ ఎనర్జీకి బ్రాండ్ అంబాసిడర్ గా మహేశ్ బాబు
- ఇప్పటికే పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్న మహేశ్ బాబు
- ట్రూజన్ సోలార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్న మహేశ్
- యాడ్ కు దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి
ట్రూజన్ సోలార్ తొలి యాడ్ షూటింగ్ కూడా పూర్తయింది. ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ యాడ్ కు దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ యాడ్ రిలీజ్ కానుంది. మరోవైపు మహేశ్ బాబు మాట్లాడుతూ... ట్రూజన్ సోలార్ లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.