రామ్మూర్తినాయుడుకి నివాళి అర్పించిన చంద్రబాబు, మంచు మనోజ్.. ఫోటోలు ఇవిగో!
- నారావారిపల్లెలో రామ్మూర్తినాయుడు పార్థివదేహం
- నివాళి అర్పించిన పలువురు నేతలు
- కాసేపట్లో రామ్మూర్తి అంతిమయాత్ర
కాసేపట్లో రామ్మూర్తినాయుడు అంతిమయాత్ర ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. తన తల్లిదండ్రుల అంత్యక్రియలు జరిగిన చోటే రామ్మూర్తినాయుడు అంత్యక్రియలను నిర్వహించనున్నారు.








