01 Tue 10:16 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రొమాంటిక్ ఎంటర్ టైనర్! భారీ హిట్స్ ఇచ్చిన విజయ్ భాస్కర్ ఆయన తనయుడు హీరోగా రూపొందిన 'ఉషా పరిణయం' రొమాంటిక్ ఎంటర్ టైనర్ జోనర్లో సాగే కథ ఈ నెల 14వ తేదీ నుంచి 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్
02 Mon 16:28 ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ‘ఇండియా’ కూటమి డిమాండ్.. ఢిల్లీ భేటీలో 5 కీలక నిర్ణయాలు! ఢిల్లీలో ముగిసిన ఇండియా కూటమి భేటీ 25 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరు సీజేఐకి లేఖ రాయాలని నిర్ణయం ఆగస్టులో హైదరాబాద్‌లో తదుపరి సమావేశం పార్లమెంట్‌లో కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయం
03 Mon 16:23 స్కూళ్ల కుదింపు.. రేవంత్ సర్కార్‌పై కవిత తీవ్ర విమర్శలు తెలంగాణలో స్కూళ్ల కుదింపుపై మొదలైన రాజకీయ దుమారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపై బీఆర్ఎస్ నేత కవిత ఫైర్ 27,000 పాఠశాలలను 4,000గా మార్చడం దారుణమన్న కవిత ఈ నిర్ణయం పేద, బాలికల విద్యకు గొడ్డలిపెట్టని విమర్శ గురుకులాల్లో విద్యార్థుల మరణాలపై సమీక్షించలేదని ఆరోపణ
04 Mon 16:11 డీఎస్సీ సక్సెస్‌పై వైసీపీ అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతోంది: టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ డీఎస్సీ విజయంపై వైసీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఎమ్మెల్సీ శ్రీకాంత్ విమర్శ ఐదేళ్లలో జగన్ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదని ఆరోపణ నారా లోకేష్ పర్యవేక్షణలో డీఎస్సీ పారదర్శకంగా పూర్తయిందని వెల్లడి 16 వేల మంది ఉద్యోగాలతో రాజకీయాలు చేయొద్దని వైసీపీకి హితవు డీఎస్సీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
05 Mon 16:09 హెచ్‌సీఏ అధ్యక్షుడు అమర్ నాథ్ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు జగన్ మోహన్ రావు చేతిలో ఓడిపోయిన అమర్‌నాథ్ జగన్ మోహన్ రావు నకిలీ పత్రాలు చెల్లించారంటూ బీసీసీఐకి ఫిర్యాదు రన్నరప్ అమర్‌నాథ్‌ను అధ్యక్షుడిగా ప్రకటించిన జస్టిస్ కైత్ అమర్‌నాథ్ ఎన్నిక నిబంధనలకు విరుద్ధమన్న హైకోర్టు
06 Mon 15:56 డయాబెటిస్‌తో పోరాడుతూ... ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి... జ్వెరెవ్ కథే వేరు! ఫ్రెంచ్ ఓపెన్ 2026 విజేతగా నిలిచిన అలెగ్జాండర్ జ్వెరెవ్ ఫైనల్‌లో కొబోలీపై అయిదు సెట్ల హోరాహోరీ పోరులో గెలుపు జ్వెరెవ్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడుతూనే ఈ ఘనత సాధించిన జర్మన్ ప్లేయర్ 4 ఏళ్ల వయసులోనే మధుమేహం బారినపడిన జ్వెరెవ్
07 Mon 15:56 జులైలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: పీయూష్ గోయల్ జులై నాటికి తొలి విడత ఒప్పందం కుదిరే అవకాశం పన్ను వివాదాలు ఉన్నప్పటికీ కొనసాగుతున్న చర్చలు భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో భారత్ ఒప్పందం ఖరారైతే భారతీయ ఎగుమతిదారులకు ప్రయోజనం
08 Mon 15:54 వీడియోలు చూపించి మత మార్పిడి కలకలం.. యువతి, ఆమె తండ్రి అరెస్ట్ యూపీలో మత మార్పిడి ఆరోపణలపై యువతి, ఆమె తండ్రి అరెస్ట్ ప్రేమ పేరుతో కుమారుడిని మతం మార్చారని తండ్రి ఫిర్యాదు తన ఇష్టప్రకారమే ఇస్లాం స్వీకరించానని చెబుతున్న యువకుడు యువతి సహా మొత్తం 9 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై హిందూ సంఘాల ఆగ్రహం, మహాపంచాయత్‌కు పిలుపు
09 Mon 15:40 పరీక్షలంటే తెలియని వారు కూడా బురద జల్లుతున్నారు: సీఎం చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లాలో ‘మీ భూమి - మీ హక్కు’ కార్యక్రమం హాజరైన సీఎం చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూములు కాజేసే ప్రయత్నం జరిగిందని ఆరోపణ భద్రతా ఫీచర్లతో రాజముద్ర వేసి కొత్త పాస్‌బుక్కులు ఇస్తున్నామని వెల్లడి రికార్డులు ఫోర్జరీ చేసిన ఎమ్మెల్యేపై వైసీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటూ ప్రశ్న
10 Mon 15:39 నవభారత నిర్మాణంలో బొగ్గు రంగానిదే కీలక పాత్ర: కిషన్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ గా బొగ్గు ఉండేదన్న కిషన్ రెడ్డి రూ. 1.86 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణాన్ని కాగ్ బట్టబయలు చేసిందని వెల్లడి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల ఆదాయపు పన్ను ప్రభుత్వమే చెల్లిస్తుందని వ్యాఖ్య