పంచ్ ప్రభాకర్ పై కేసు నమోదు
- చంద్రబాబు, పవన్ లను దుర్భాషలాడుతూ వీడియోలు పెడుతున్న పంచ్ ప్రభాకర్
- సైబర్ క్రైమ్ పోలీసులకు డి.రాజు అనే వ్యక్తి ఫిర్యాదు
- బాయి జయంతి అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు
మరోవైపు వి.బాయిజయంతి అనే వ్యక్తిపై కూడా కేసు నమోదయింది. సీఎం, డిప్యూటీ సీఎంల ఫొటోలను మార్ఫింగ్ చేసి, వారిని దుర్భాషలాడుతూ పోస్టులు పెడుతున్నారంటూ మొగల్రాజపురంకు చెందిన సాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.