చిరంజీవి, బాలకృష్ణ మల్టీ స్టారర్ పై బోయపాటి శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు
- బాలయ్యతో కలిసి సినిమా చేయాలనుందని ఇటీవల చెప్పిన చిరంజీవి
- సినిమా తీయాలని బోయపాటికి సవాల్
- వారిద్దరి కోసం కథ రాయకపోతే వేస్ట్ అన్న బోయపాటి
ఈ అంశంపై తాజాగా బోయపాటి శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరు, బాలయ్యలని ఎదురుగా పెట్టుకుని వారి కోసం కథ రాయకపోతే వేస్ట్ అని ఆయన అన్నారు. ఆ సినిమాకు టైటిల్ కూడా 'వారిద్దరే'నని చెప్పారు. బోయపాటి వ్యాఖ్యలు చూస్తుంటే... సెన్సేషనల్ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నారు. ఈ చిత్రం కోసం మెగా, నందమూరి ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.