01 Tue 10:30 క్రికెట్ మైదానంలో మళ్లీ అడుగుపెట్టబోతున్న సచిన్ టెండూల్కర్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో పాల్గొననున్న మాస్టర్ బ్లాస్టర్ లీగ్‌లో పాల్గొననున్న ఆరు దేశాల జట్లు భారత్ వేదికగా జరగనున్న టోర్నీ మైదానంలో మరోసారి మెరవనున్న రిటైర్డ్ ఆటగాళ్లు
02 Mon 15:56 డయాబెటిస్‌తో పోరాడుతూ... ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి... జ్వెరెవ్ కథే వేరు! ఫ్రెంచ్ ఓపెన్ 2026 విజేతగా నిలిచిన అలెగ్జాండర్ జ్వెరెవ్ ఫైనల్‌లో కొబోలీపై అయిదు సెట్ల హోరాహోరీ పోరులో గెలుపు జ్వెరెవ్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడుతూనే ఈ ఘనత సాధించిన జర్మన్ ప్లేయర్ 4 ఏళ్ల వయసులోనే మధుమేహం బారినపడిన జ్వెరెవ్
03 Mon 15:56 జులైలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: పీయూష్ గోయల్ జులై నాటికి తొలి విడత ఒప్పందం కుదిరే అవకాశం పన్ను వివాదాలు ఉన్నప్పటికీ కొనసాగుతున్న చర్చలు భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో భారత్ ఒప్పందం ఖరారైతే భారతీయ ఎగుమతిదారులకు ప్రయోజనం
04 Mon 15:54 వీడియోలు చూపించి మత మార్పిడి కలకలం.. యువతి, ఆమె తండ్రి అరెస్ట్ యూపీలో మత మార్పిడి ఆరోపణలపై యువతి, ఆమె తండ్రి అరెస్ట్ ప్రేమ పేరుతో కుమారుడిని మతం మార్చారని తండ్రి ఫిర్యాదు తన ఇష్టప్రకారమే ఇస్లాం స్వీకరించానని చెబుతున్న యువకుడు యువతి సహా మొత్తం 9 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై హిందూ సంఘాల ఆగ్రహం, మహాపంచాయత్‌కు పిలుపు
05 Mon 15:40 పరీక్షలంటే తెలియని వారు కూడా బురద జల్లుతున్నారు: సీఎం చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లాలో ‘మీ భూమి - మీ హక్కు’ కార్యక్రమం హాజరైన సీఎం చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూములు కాజేసే ప్రయత్నం జరిగిందని ఆరోపణ భద్రతా ఫీచర్లతో రాజముద్ర వేసి కొత్త పాస్‌బుక్కులు ఇస్తున్నామని వెల్లడి రికార్డులు ఫోర్జరీ చేసిన ఎమ్మెల్యేపై వైసీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటూ ప్రశ్న
06 Mon 15:39 నవభారత నిర్మాణంలో బొగ్గు రంగానిదే కీలక పాత్ర: కిషన్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ గా బొగ్గు ఉండేదన్న కిషన్ రెడ్డి రూ. 1.86 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణాన్ని కాగ్ బట్టబయలు చేసిందని వెల్లడి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల ఆదాయపు పన్ను ప్రభుత్వమే చెల్లిస్తుందని వ్యాఖ్య
07 Mon 15:26 పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిన నటుడు రాహుల్ రామకృష్ణ! పెసా, 1/70 చట్టాల అమలుపై వివరణ కోరిన నటుడు ప్రశ్నించినంత మాత్రాన దేశద్రోహిని కానంటూ వివరణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన రాహుల్ రామకృష్ణ పోస్టులు
08 Mon 15:24 ‘పెద్ది’ వివాదంపై జయా బచ్చన్ ఘాటు వ్యాఖ్యలు! పెద్దిలో జాన్వీ కపూర్‌ను చూపించిన విధానంపై వివాదం మహిళలను అందాల వస్తువుగా చూడొద్దంటూ హితవు ఘాటుగా స్పందించిన సీనియర్ నటి జయా బచ్చన్ కరీనా కపూర్ సైతం ఆగ్రహం అందం కోసం బట్టలు పొట్టిగా చేయాల్సిన అవసరం లేదని సూచన
09 Mon 15:19 టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియాకు అతి పెద్ద విజయం.. ఆఫ్ఘన్‌పై రికార్డు గెలుపు ఆఫ్ఘనిస్థాన్‌పై ఇన్నింగ్స్ 300 పరుగులతో భారత్ చారిత్రక విజయం టెస్టు క్రికెట్‌లో టీమిండియాకు ఇదే అతిపెద్ద గెలుపు తొలి ఇన్నింగ్స్‌లో మానవ్ సుతార్, రెండో ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ మాయ గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలతో భారీ స్కోరు సాధించిన భారత్ కేవలం 112 పరుగులకే కుప్పకూలిన ఆఫ్ఘన్ రెండో ఇన్నింగ్స్
10 Mon 15:00 వైభవ్ సూర్యవంశీది స్పెషల్ టాలెంట్.. కానీ..!: కపిల్ దేవ్ వైభవ్‌పై కపిల్ ప్రశంసల జల్లు అతడిపై ఒత్తిడి తేవొద్దని సూచన కేవలం ఆటపైనే ఫోకస్ చేయాలని వైభవ్‌కు సూచన ఐపీఎల్ వల్ల సెలెక్టర్లకు మంచి ఆప్షన్లు దొరుకుతున్నాయని విశ్లేషణ