ఈ పుస్తకాన్ని ఎవరు పంపించారో తెలియదు కానీ...!: అల్లు అర్జున్
- అల్లు అర్జున్ కు పుస్తకాన్ని పంపించిన గుర్తు తెలియని వ్యక్తి
- పుస్తకం టైటిల్ ను వెల్లడించిన అల్లు అర్జున్
- ఓ పుస్తక ప్రియుడిగా ఎంతో ఆనందిస్తున్నానని వివరణ
ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని, కానీ ఒక పుస్తకాన్ని పంపించి తనను ఆశ్చర్యానికి గురిచేశాడని వివరించారు. ఆ పుస్తకం పేరు బర్న్ డ్ బినీత్ ద ఫైర్ ఆఫ్ డిజైర్ (Burned Beneath the Fire of Desire) అని, ఆ పుస్తకాన్ని సీకే ఓబెరాన్ రచించాడని వెల్లడించారు.
గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఇలాంటి పుస్తకం లభించడం ఒక పుస్తక ప్రియుడిగా ఎంతో ఆనందం కలిగించిందని అల్లు అర్జున్ తెలిపారు.