జూబ్లీహిల్స్లో మురుగు నీటి సమస్యపై హీరో రాజశేఖర్ ట్వీట్
- రోడ్డు నెంబర్ 70లో మురుగునీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి
- జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కారం కాలేదన్న రాజశేఖర్
- సమస్యను పరిష్కరించాలంటూ ట్వీట్
ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ ఆన్లైన్లను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్వీట్ చేశారు.