ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భార‌త క్రికెట‌ర్లకు మ‌హారాష్ట్ర అసెంబ్లీ నుంచి ఆహ్వానం
    01 Thu 16:04

    భార‌త క్రికెట‌ర్లకు మ‌హారాష్ట్ర అసెంబ్లీ నుంచి ఆహ్వానం

    • అసెంబ్లీకి వెళ్లి సీఎం ఏక్‌నాథ్ షిండేను క‌ల‌వ‌నున్న ఆ రాష్ట్రానికి చెందిన రోహిత్, సూర్య, దూబే, య‌శ‌స్వీ  
    • జట్టు సభ్యులందరికీ శుక్రవారం విధాన్ భవన్‌లో సన్మానం
    • టీమిండియాకు అభినందనలు తెలుపుతూ మహారాష్ట్ర ఉభయ సభలు ఇప్పటికే తీర్మానాలు
  • రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ.. సజ్జనార్ కీలక సూచనలు
    02 Mon 17:29

    రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ.. సజ్జనార్ కీలక సూచనలు

    • చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్టు సజ్జనార్ వెల్లడి
    • వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే 25 వేల మంది నగరానికి చేరుకున్నారన్న సీపీ
    • అందరికీ సరిపడా ప్రసాదం అందుబాటులో ఉందని స్పష్టీకరణ 
  • మహిళల కోసమే ప్రత్యేక ట్రిప్స్.. అసలు కారణం చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
    03 Mon 17:25

    మహిళల కోసమే ప్రత్యేక ట్రిప్స్.. అసలు కారణం చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు

    • తాను మహిళల కోసం ప్రత్యేకంగా ట్రిప్స్ ఎందుకు నిర్వహిస్తానో చెప్పిన అను హాసన్
    • వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికను ఉటంకిస్తూ ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్
    • మహిళలు తమ భావాలను పంచుకోవడం వారి స్నేహాన్ని, ఆరోగ్యాన్ని బలపరుస్తుందని వెల్లడి
    • గతంలో కజిరంగా ట్రిప్ విజయవంతమైందని, డిసెంబర్‌లో మరో ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటన
    • ఏప్రిల్‌లో చిలీలో తాను చేసిన సోలో బైక్ ట్రిప్ అనుభవాలను కూడా గుర్తు చేసుకున్న నటి
  • పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
    04 Mon 17:24

    పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

    • కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికైన గాజుల తిరుపతి కేసులో సుప్రీం తీర్పు
    • పెళ్లికి ముందు మేజర్లు ఇష్టపూర్వకంగా సంబంధం పెట్టుకుంటే తప్పుకాదన్న కోర్టు
    • మారుతున్న కాలంలో ఇది సాధారణమైందన్న అత్యున్నత న్యాయస్థానం
    • దీని ఆధారంగా క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమన్న కోర్టు
    • ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశం
  • అబద్ధాలు ప్రచారం చేసే హరీశ్ రావుకు గరుడ పురాణంలో శిక్ష తప్పదు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
    05 Mon 17:11

    అబద్ధాలు ప్రచారం చేసే హరీశ్ రావుకు గరుడ పురాణంలో శిక్ష తప్పదు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

    • మీడియా హెడ్‌లైన్స్ కోసమే కేటీఆర్, హరీశ్ రావు రాజకీయాలు చేస్తున్నారన్న యెన్నం
    • తుమ్మిడిహెట్టికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నా కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదని విమర్శ
    • భూబకాసురుల విషయంలో హైడ్రా హిట్లర్‌లా పనిచేస్తుందని వ్యాఖ్య
  • భారీ నష్టాల్లో సూచీలు.. 700 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్
    06 Mon 17:08

    భారీ నష్టాల్లో సూచీలు.. 700 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్

    • పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
    • భారీగా పతనమైన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు
    • 719 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
    • ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఘర్షణతో ఆందోళన
    • పెరుగుతున్న ముడి చమురు ధరలపై పెట్టుబడిదారుల భయాలు
  • పశ్చిమాసియా ఉద్రిక్తతలు: తక్షణమే దాడులు ఆపాలన్న భారత్‌
    07 Mon 17:06

    పశ్చిమాసియా ఉద్రిక్తతలు: తక్షణమే దాడులు ఆపాలన్న భారత్‌

    • పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన ఉద్రిక్తతలు
    • అంతర్జాతీయ సమాజానికి ఆందోళనకరమన్న భారత్‌
    • దాడులు ఆపాలని సూచన
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆందోళన
    • దౌత్యపరమైన చర్చల ద్వారా శాంతిని నెలకొల్పాలని హితవు
  • ఎబోలాపై తెలంగాణ ప్రభుత్వం పూర్తి అప్రమత్తం: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిఘా కట్టుదిట్టం!
    08 Mon 17:02

    ఎబోలాపై తెలంగాణ ప్రభుత్వం పూర్తి అప్రమత్తం: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిఘా కట్టుదిట్టం!

    • ఎబోలాపై దామోదర్ రాజనర్సింహ సమీక్ష
    • విమానాశ్రయంలో స్క్రీనింగ్, సర్విలెన్స్‌ను కట్టుదిట్టం చేసినట్టు వెల్లడి
    • ఇద్దరు ప్రయాణికులకు ఎబోలా నెగెటివ్ వచ్చిందన్న మంత్రి
  • టూరిజం కోసం కీలక నిర్ణయం.. లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్
    09 Mon 16:58

    టూరిజం కోసం కీలక నిర్ణయం.. లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్

    • లక్షద్వీప్‌లో 47 ఏళ్లుగా అమల్లో ఉన్న మద్యపాన నిషేధం ఎత్తివేత
    • పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
    • కొత్త ఎక్సైజ్ రెగ్యులేషన్ 2026కు రాష్ట్రపతి ఆమోదం
    • లైసెన్సుల ద్వారా నియంత్రిత పద్ధతిలో మద్యం అమ్మకాలకు అనుమతి
  • పండ్లలో రారాజు.. ఆరోగ్యానికి కూడా మహారాజే!
    10 Mon 16:55

    పండ్లలో రారాజు.. ఆరోగ్యానికి కూడా మహారాజే!

    • మామిడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
    • రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ ఎ, సి పుష్కలం
    • జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే ఫైబర్, సహజ ఎంజైమ్‌లు
    • గుండె, చర్మం, కళ్ల ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV