కంగనపై ప్రేమ తగ్గలేదు కానీ.. చెంపదెబ్బపై స్పందించిన షబానా ఆజ్మీ
- చండీగఢ్ ఎయిర్‌పోర్టులో కంగన చెంప చెళ్లుమనిపించిన సెక్యూరిటీ గార్డు
- సెలబ్రేట్ చేసుకుంటున్న వారి జాబితాలో తాను చేరబోనన్న షబానా
- 2020 కంగనపై పరువునష్టం దావా వేసిన షబానా భర్త జావేద్ అక్తర్
2020లో ఓ ఇంటర్వ్యూలో కంగన మాట్లాడుతూ.. దివంగత నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి విషయంలో చేసిన వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ షబానా భర్త జావేద్ అక్తర్ పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ విషయంలో కంగన చిక్కులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా షబానా ఆజ్మీ ఇలా స్పందించారు.