01 Tue 20:11 మా కుటుంబానికి ఇది గర్వించదగిన రోజు: రామ్ చరణ్ పిఠాపురంలో పీఠం పవన్ కల్యాణ్ దే! వంగా గీతపై 70,279 ఓట్ల తేడాతో జనసేనాని విక్టరీ పవన్ విజయం తిరుగులేనిది అంటూ కొనియాడిన రామ్ చరణ్
02 Mon 13:32 గ్యాస్‌కు బదులు గాలి.. బిల్లులు మాత్రం మోత: పాక్‌లో అల్లాడుతున్న ప్రజలు! పాకిస్థాన్‌లోని హైదరాబాద్ నగరంలో తీవ్రమైన గ్యాస్ సంక్షోభం ప్రకటించిన 9 గంటల షెడ్యూల్‌లోనూ గ్యాస్ సరఫరా చేయని సంస్థ పైపుల్లో గ్యాస్‌కు బదులు గాలి వస్తోందని, బిల్లులు పెరుగుతున్నాయని ఆవేదన గ్యాస్ కొరతతో ఎలక్ట్రిక్ స్టవ్‌లు, ఎల్‌పీజీ సిలిండర్లను ఆశ్రయిస్తున్న ప్రజలు కరాచీలోనూ గ్యాస్, నీరు, విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు
03 Mon 13:31 భారత్-నేపాల్ సరిహద్దులో తృణమూల్ 'పుష్పరాజ్' జహంగీర్ ఖాన్ అరెస్ట్! మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అత్యంత ఆప్తుడు జహంగీర్ ఖాన్ ఎన్నికల ఫలితాల తర్వాత ఐదు కొత్త కేసులు నమోదు భారత్-నేపాల్ సరిహద్దుల్లో అరెస్ట్ చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్
04 Mon 13:15 ఇరాన్‌కు వెళ్లొద్దు.. ఆ దేశంలో ఉన్నవారు వెంటనే వచ్చేయండి: భారతీయులకు కేంద్రం సూచన ఇరాన్‌కు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని భారతీయులకు సూచన ఇరాన్‌లో ఉన్నవారు వెంటనే దేశం విడిచి రావాలని విజ్ఞప్తి ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలే కారణం ఇరాన్‌పై ఇజ్రాయెల్, ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల నేపథ్యంలో నిర్ణయం పశ్చిమాసియాలో తాజా పరిణామాలతో భారత ప్రభుత్వం అప్రమత్తం
05 Mon 13:03 చెస్ సంచలనం ప్రజ్ఞానందకు సీఎం విజయ్ భారీ నజరానా నార్వే చెస్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం విజయ్ సత్కారం రూ. 50 లక్షల నగదు పురస్కారం అందజేసిన తమిళనాడు ప్రభుత్వం ప్రపంచ నంబర్ 1 కార్ల్‌సెన్‌ను రెండుసార్లు ఓడించి చారిత్రక విజయం సత్కార కార్యక్రమంలో ప్రజ్ఞానందతో సరదాగా చెస్ ఆడిన సీఎం
06 Mon 13:01 మేం ఇండీ కూటమిలోనే ఉన్నాం, కానీ.. సీపీఎం ఢిల్లీలో ప్రారంభమైన ప్రతిపక్ష ఇండీ కూటమి సమావేశం డీఎంకే సహా పలు పార్టీలు దూరం సీపీఎం తరఫున జాన్ బ్రిట్టాస్ హాజరు జనరల్ సెక్రటరీ హోదాలో తాను వెళ్లడం లేదన్న బేబీ తమపై కాంగ్రెస్ చేసిన నిరాధారమైన ఆరోపణలే కారణమని వెల్లడి
07 Mon 12:57 ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం.. కుటుంబంపై యువకుడి కిరాతకం.. ఇద్దరి మృతి కర్ణాటకలో 18 ఏళ్ల యువకుడు కుటుంబ సభ్యులపై కత్తితో దాడి ఈ దాడిలో తండ్రి, సోదరి మృతి, తల్లి పరిస్థితి విషమం నిందితుడు సైతం కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనమే ఘటనకు కారణమని పోలీసుల అనుమానం కొప్పల్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనపై లోతుగా విచారణ
08 Mon 12:54 పినరయి విజయన్ కూతురుకి చుక్కెదురు.. ఈడీ దర్యాప్తుపై కేరళ హైకోర్టు కీలక తీర్పు! వీణా విజయన్ కంపెనీకి సీఎంఆర్ఎల్ సంస్థ నుంచి పేమెంట్లు క్షేత్ర స్థాయిలో ఎలాంటి పని జరగకుండానే చెల్లింపులు ఈడీ దర్యాప్తు కొనసాగవచ్చని స్పష్టం చేసిన కేరళ హైకోర్టు
09 Mon 12:42 ఒకేలా తిన్నా ఒకరు లావు.. మరొకరు సన్నగా ఎందుకుంటారు? తెలియని కదలికలతో క్యాలరీల ఖర్చు ఆకలిని నియంత్రించడంలో హార్మోన్లదే ప్రధాన పాత్ర జీవక్రియ రేటు నెమ్మదిస్తే లావయ్యే అవకాశం నిద్రలేమి వల్ల హార్మోన్ల అస్తవ్యస్తం ఇవన్నీ లావు పెరగడాన్ని ప్రభావితం చేస్తాయి
10 Mon 12:39 టెక్నాలజీ దిశగా అనిల్ అంబానీ కంపెనీ.. ఏఐ రంగంలోకి అడుగు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రవేశం ఏఐ సేవల కోసం మూడు అనుబంధ సంస్థల పేర్ల మార్పు రిలయన్స్ ఏఐ వరల్డ్, అపెక్స్, వన్ పేర్లతో కొత్త కంపెనీల ఏర్పాటు ప్రకటన తర్వాత బీఎస్ఈలో 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ తాకిన షేరు 2026 మార్చి త్రైమాసికంలో రూ. 918 కోట్ల నికర లాభం నమోదు