ఓటీటీలోకి వచ్చేస్తున్న టిల్లూ స్క్వేర్.. ఈ వారంలోనే స్ట్రీమింగ్
- గోపీ చంద్ మూవీ భీమా సహా ఓటీటీల్లోకి పలు కొత్త సినిమాలు
- నెట్ ఫ్లిక్స్ చందాదారులను అలరించనున్న టిల్లూ స్క్వేర్
- హాట్ స్టార్ లో భీమా సినిమా స్ట్రీమింగ్
ఏప్రిల్ 22: ద జింక్స్ పార్ట్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జియో సినిమా)
ఏప్రిల్ 25: దిల్ దోస్తీ డైలమా (హిందీ సిరీస్- అమెజాన్ ప్రైమ్),
ఏప్రిల్ 27: వుయ్ ఆర్ హియర్ సీజన్ 4 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జియో సినిమా)
నెట్‌ఫ్లిక్స్:
ఏప్రిల్ 23: బ్రిగంటి (ఇటాలియన్ వెబ్ సిరీస్), ఫైట్ ఫర్ ప్యారడైజ్ (జర్మన్ వెబ్ సిరీస్)
ఏప్రిల్ 24: డెలివర్ మీ (స్వీడిష్ సిరీస్)
ఏప్రిల్ 25: సిటీ హంటర్ (జపనీస్ సినిమా), డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
ఏప్రిల్ 26: టిల్లు స్క్వేర్ (తెలుగు మూవీ), గుడ్ బాయ్ ఎర్త్ (కొరియన్ సిరీస్), ద అసుంత కేస్ (స్పానిష్ సిరీస్)
ఏప్రిల్ 25: భీమా (తెలుగు - హాట్‌స్టార్)
ఏప్రిల్ 26: థ్యాంక్యూ, గుడ్ నైట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్), క్రాక్ (హిందీ - హాట్‌స్టార్)