ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఫ్యామిలీతో కలిసి జపాన్ వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్
    01 Mon 21:07

    ఫ్యామిలీతో కలిసి జపాన్ వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్

    • కొత్త ఏడాదిని సెలబ్రేట్ చేసుకునేందుకు ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన గ్లోబల్ స్టార్
    • భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలతో కలిసి ఎయిర్‌పోర్టులో కనిపించిన యంగ్ టైగర్
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో
  • కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కూ పడుతుంది: డీకే అరుణ
    02 Mon 13:47

    కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కూ పడుతుంది: డీకే అరుణ

    • కేసీఆర్ పంథాలోనే రేవంత్ నడుస్తున్నారని ఎద్దేవా
    • పాలమూరు ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేదని ధ్వజం
    • జాతీయ హోదాపై కాంగ్రెస్ ఆరోపణల తిరస్కరణ
    • కిషన్‌ రెడ్డిని పొలిమేరల్లోకి రానీవబోమన్న రేవంత్‌ వ్యాఖ్యలపై ధ్వజం
    • తెలంగాణ ఏమైనా రేవంత్‌ జాగీరా అంటూ మండిపాటు
  • గ్యాస్‌కు బదులు గాలి.. బిల్లులు మాత్రం మోత: పాక్‌లో అల్లాడుతున్న ప్రజలు!
    03 Mon 13:32

    గ్యాస్‌కు బదులు గాలి.. బిల్లులు మాత్రం మోత: పాక్‌లో అల్లాడుతున్న ప్రజలు!

    • పాకిస్థాన్‌లోని హైదరాబాద్ నగరంలో తీవ్రమైన పైప్డ్ గ్యాస్ సంక్షోభం
    • ప్రకటించిన 9 గంటల షెడ్యూల్‌లోనూ గ్యాస్ సరఫరా చేయని సంస్థ
    • పైపుల్లో గ్యాస్‌కు బదులు గాలి వస్తోందని, బిల్లులు పెరుగుతున్నాయని ఆవేదన
    • పైప్డ్ గ్యాస్ కొరతతో ఎలక్ట్రిక్ స్టవ్‌లు, ఎల్‌పీజీ సిలిండర్లను ఆశ్రయిస్తున్న ప్రజలు
    • కరాచీలోనూ గ్యాస్, నీరు, విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు
  • భారత్-నేపాల్ సరిహద్దులో తృణమూల్ 'పుష్పరాజ్' జహంగీర్ ఖాన్ అరెస్ట్!
    04 Mon 13:31

    భారత్-నేపాల్ సరిహద్దులో తృణమూల్ 'పుష్పరాజ్' జహంగీర్ ఖాన్ అరెస్ట్!

    • మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అత్యంత ఆప్తుడు జహంగీర్ ఖాన్
    • ఎన్నికల ఫలితాల తర్వాత ఐదు కొత్త కేసులు నమోదు
    • భారత్-నేపాల్ సరిహద్దుల్లో అరెస్ట్ చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్
  • ఇరాన్‌కు వెళ్లొద్దు.. ఆ దేశంలో ఉన్నవారు వెంటనే వచ్చేయండి: భారతీయులకు కేంద్రం సూచన
    05 Mon 13:15

    ఇరాన్‌కు వెళ్లొద్దు.. ఆ దేశంలో ఉన్నవారు వెంటనే వచ్చేయండి: భారతీయులకు కేంద్రం సూచన

    • ఇరాన్‌కు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని భారతీయులకు సూచన
    • ఇరాన్‌లో ఉన్నవారు వెంటనే దేశం విడిచి రావాలని విజ్ఞప్తి
    • ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలే కారణం
    • ఇరాన్‌పై ఇజ్రాయెల్, ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల నేపథ్యంలో నిర్ణయం
    • పశ్చిమాసియాలో తాజా పరిణామాలతో భారత ప్రభుత్వం అప్రమత్తం
  • చెస్ సంచలనం ప్రజ్ఞానందకు సీఎం విజయ్ భారీ నజరానా
    06 Mon 13:03

    చెస్ సంచలనం ప్రజ్ఞానందకు సీఎం విజయ్ భారీ నజరానా

    • నార్వే చెస్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం విజయ్ సత్కారం
    • రూ. 50 లక్షల నగదు పురస్కారం అందజేసిన తమిళనాడు ప్రభుత్వం
    • ప్రపంచ నంబర్ 1 కార్ల్‌సెన్‌ను రెండుసార్లు ఓడించి చారిత్రక విజయం
    • సత్కార కార్యక్రమంలో ప్రజ్ఞానందతో సరదాగా చెస్ ఆడిన సీఎం
  • మేం ఇండీ కూటమిలోనే ఉన్నాం, కానీ.. సీపీఎం
    07 Mon 13:01

    మేం ఇండీ కూటమిలోనే ఉన్నాం, కానీ.. సీపీఎం

    • ఢిల్లీలో ప్రారంభమైన ప్రతిపక్ష ఇండీ కూటమి సమావేశం
    • డీఎంకే సహా పలు పార్టీలు దూరం
    • సీపీఎం తరఫున జాన్ బ్రిట్టాస్ హాజరు
    • జనరల్ సెక్రటరీ హోదాలో తాను వెళ్లడం లేదన్న బేబీ
    • తమపై కాంగ్రెస్‌ చేసిన నిరాధారమైన ఆరోపణలే కారణమని వెల్లడి
  • ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం.. కుటుంబంపై యువకుడి కిరాతకం.. ఇద్ద‌రి మృతి
    08 Mon 12:57

    ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం.. కుటుంబంపై యువకుడి కిరాతకం.. ఇద్ద‌రి మృతి

    • కర్ణాటకలో 18 ఏళ్ల యువకుడు కుటుంబ సభ్యులపై కత్తితో దాడి
    • ఈ దాడిలో తండ్రి, సోదరి మృతి, తల్లి పరిస్థితి విషమం
    • నిందితుడు సైతం కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం
    • ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనమే ఘటనకు కారణమని పోలీసుల అనుమానం 
    • కొప్పల్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనపై లోతుగా విచారణ
  • పినరయి విజయన్ కూతురుకి చుక్కెదురు.. ఈడీ దర్యాప్తుపై కేరళ హైకోర్టు కీలక తీర్పు!
    09 Mon 12:54

    పినరయి విజయన్ కూతురుకి చుక్కెదురు.. ఈడీ దర్యాప్తుపై కేరళ హైకోర్టు కీలక తీర్పు!

    • వీణా విజయన్ కంపెనీకి సీఎంఆర్ఎల్ సంస్థ నుంచి పేమెంట్లు
    • క్షేత్ర స్థాయిలో ఎలాంటి పని జరగకుండానే చెల్లింపులు
    • ఈడీ దర్యాప్తు కొనసాగవచ్చని స్పష్టం చేసిన కేరళ హైకోర్టు
  • ఒకేలా తిన్నా ఒకరు లావు.. మరొకరు సన్నగా ఎందుకుంటారు?
    10 Mon 12:42

    ఒకేలా తిన్నా ఒకరు లావు.. మరొకరు సన్నగా ఎందుకుంటారు?

    • తెలియని కదలికలతో క్యాలరీల ఖర్చు
    • ఆకలిని నియంత్రించడంలో హార్మోన్లదే ప్రధాన పాత్ర
    • జీవక్రియ రేటు నెమ్మదిస్తే లావయ్యే అవకాశం
    • నిద్రలేమి వల్ల హార్మోన్ల అస్తవ్యస్తం
    • ఇవన్నీ లావు పెరగడాన్ని ప్రభావితం చేస్తాయి
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV