‘సలార్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!
- ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్
- రెండు భాగాలుగా మూవీ, ఈ నెల 22న విడుదల కానున్న ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’
- మూవీలోని తొలి పాట ‘సూరీడే గొడుగు పట్టి..’ తాజాగా విడుదల
- అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్
ఇదిలా ఉంటే, మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది. సినిమా ట్రైలర్‌కు ఇప్పటికే అద్భుత స్పందన రాగా మేకర్స్ తాజాగా సలార్ మొదటి సాంగ్ రిలీజ్ చేశారు. సూరీడే గొడుగు పట్టి.. అంటూ స్నేహగీతాన్ని కృష్ణకాంత్ రచించారు. రవి బన్రూర్ సంగీతం అందించగా హరిణి పాడారు. ఈ పాటకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.