ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీ గవర్నర్‌కు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఫిర్యాదు
    01 Wed 22:35

    ఏపీ గవర్నర్‌కు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఫిర్యాదు

    • గవర్నర్‌ను కలిసిన సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఫోరం ప్రతినిధి నిమ్మగడ్డ రమేశ్
    • ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని విజ్ఞప్తి 
    • రాజ్యాంగబద్ధ పాలన సాగేలా చూడటం గవర్నర్ బాధ్యతని మీడియాతో వ్యాఖ్య
  • ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికల జారీ
    02 Mon 09:07

    ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికల జారీ

    • దక్షిణ ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం
    • ఫిలిప్పీన్స్‌లోని 9 తీరప్రాంత ప్రావిన్సులకు సునామీ హెచ్చరికలు 
    • భూకంపం ధాటికి దెబ్బతిన్న‌ కొన్ని భవనాలు.. విద్యుత్ అంతరాయం
    • ఇండోనేషియా ఈశాన్య తీర ప్రాంతాలకు కూడా సునామీ హెచ్చరిక
    • పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' వలయంలో ఉండటంతోనే తరచూ భూకంపాలు
  • నా కెప్టెన్సీ నాదే.. ఎవరి నీడలోనూ ఉండను: శ్రేయస్ అయ్యర్
    03 Mon 08:46

    నా కెప్టెన్సీ నాదే.. ఎవరి నీడలోనూ ఉండను: శ్రేయస్ అయ్యర్

    • భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నియామ‌కం
    • ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలలో అతడి సార‌థ్యంలోనే బ‌రిలోకి దిగ‌నున్న టీమిండియా
    • కెప్టెన్సీ ఒక సవాలని, దానికోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకోనని శ్రేయస్ స్ప‌ష్టీక‌ర‌ణ‌
    • తాను వేరొకరిలా ఉండటం గానీ, ఎవరి నీడలో ఉండటం గానీ ఇష్టపడనని వెల్ల‌డి
  • 'పెద్ది' వివాదంపై నిత్య మీనన్ సంచలన వ్యాఖ్యలు!
    04 Mon 08:40

    'పెద్ది' వివాదంపై నిత్య మీనన్ సంచలన వ్యాఖ్యలు!

    • 'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు
    • మహిళలను గ్లామర్ వస్తువులుగా చూపించడాన్ని తప్పుబట్టిన నిత్య మీనన్ 
    • అభ్యంతరకర సీన్లు ఉంటే హీరోయిన్లే నిర్మొహమాటంగా నో చెప్పాలని పిలుపు 
    • విమర్శలతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ వసూళ్లు
  • బత్తిని చేప ప్రసాదం.. 176 ఏళ్ల నమ్మకం.. ఆస్తమా రోగుల ఆశ!
    05 Mon 08:28

    బత్తిని చేప ప్రసాదం.. 176 ఏళ్ల నమ్మకం.. ఆస్తమా రోగుల ఆశ!

    • నేటి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిని చేప ప్రసాదం పంపిణీ
    • ఆస్తమా, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా అందించే 176 ఏళ్ల సంప్రదాయం
    • శాస్త్రీయతపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తరలివస్తున్న లక్షలాది మంది
    • ప్రభుత్వం ఆధ్వర్యంలో పటిష్ఠ భద్రత, ప్రత్యేక బస్సులతో భారీ ఏర్పాట్లు
  • మరో రెండుమూడు రోజుల్లో తెలంగాణలోకి ‘నైరుతి’
    06 Mon 08:27

    మరో రెండుమూడు రోజుల్లో తెలంగాణలోకి ‘నైరుతి’

    • 10-12 మధ్య రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం
    • అరేబియా, బంగాళాఖాతాల్లో రెండు తుపాను ఆవర్తనాల ప్రభావం
    • 4న ఆలస్యంగా కేరళను తాకిన రుతుపవనాలు
    • ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం?
  • అట్టారీ సరిహద్దులో ఏఆర్ రెహమాన్ సంగీత విభావరి... సైనికులకు ఘన నివాళి
    07 Mon 08:08

    అట్టారీ సరిహద్దులో ఏఆర్ రెహమాన్ సంగీత విభావరి... సైనికులకు ఘన నివాళి

    • అట్టారీ సరిహద్దులో తొలిసారి ప్రదర్శన ఇచ్చిన ఏఆర్ రెహమాన్
    • దేశ సైనికులకు నివాళిగా 'జై హో' పేరుతో సంగీత కార్యక్రమం
    • ఇంతియాజ్ అలీ కొత్త చిత్రం 'మై వాపస్ ఆవూంగా' ప్రమోషన్‌లో భాగంగా ఈవెంట్
    • దేశ విభజన నేపథ్యంలో సాగే ప్రేమకథగా సినిమా 
    • కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు ఇంతియాజ్ అలీ, నటుడు వేదాంగ్ రైనా
  • కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. బ్రాడ్‌మ‌న్ త‌ర్వాత ఇత‌డే!
    08 Mon 07:59

    కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. బ్రాడ్‌మ‌న్ త‌ర్వాత ఇత‌డే!

    • టెస్ట్ కెప్టెన్‌గా వెయ్యి పరుగులు పూర్తి చేసిన శుభ్‌మన్ గిల్
    • కెప్టెన్‌గా వెయ్యి ర‌న్స్‌ చేసిన వారిలో బ్రాడ్‌మన్ తర్వాత అత్యధిక సగటు గిల్‌దే
    • వేగంగా ఈ మైలురాయి చేరిన భారత కెప్టెన్లలో గవాస్కర్ తర్వాత రెండో స్థానం
    • ఆఫ్ఘ‌నిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో సెంచరీతో ఈ ఘనత
  • పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల దాడి
    09 Mon 07:42

    పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల దాడి

    • ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడి చేసిన ఇరాన్
    • ఏప్రిల్‌లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి గండి
    • బీరుట్‌లో ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగానే ఈ దాడి
    • ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రతిదాడులు
    • సంయమనం పాటించాలని ఇజ్రాయెల్‌కు అమెరికా సూచన
  • బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఏపీ యాత్రికులు మృతి
    10 Mon 07:34

    బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఏపీ యాత్రికులు మృతి

    • కాశీ యాత్రకు వెళ్లిన నెల్లూరు యాత్రికుల బస్సు ప్రమాదం
    • బీహార్‌లోని ఔరంగ‌బాద్ వద్ద జరిగిన దుర్ఘటన
    • ప్రమాదంలో ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే మృతి
    • మరో 15 మందికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
    • తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి బాధితుల విజ్ఞప్తి
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV