బాలీవుడ్ నటి కంగన రనౌత్ అరుదైన ఘనత.. ఆ రికార్డు అందుకున్న తొలి మహిళగా నమోదు
- దసరా సందర్భంగా రాంలీలా మైదానంలో రావణ ప్రతిమను దహనం చేసిన కంగన
- జై శ్రీరాం నినాదాలు చేస్తూ ప్రతిమల దహనం
- శ్రీరాముడి వంటి పురుషుడు ఈ లోకంలోనే లేడని కొనియాడిన నటి
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రీరాముడి వంటి వారు ఈ లోకంలోనే లేరని, అలాంటి పురుషుడు మళ్లీ రారని పేర్కొన్నారు. కాగా, బాణసంచా నిషేధించాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో రికార్డు చేసిన బాణసంచా శబ్దాలను సౌండ్ బాక్స్‌ల ద్వారా వినిపించారు. కాగా, కంగన నటించిన ‘తేజస్’ సినిమా 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమె ఆ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.