01 Fri 09:14 బాలీవుడ్‌పై కన్నేసిన మంచు లక్ష్మి.. ముంబైకి షిఫ్ట్ కొత్త నగరం..కొత్త శకం అంటూ ఎక్స్ చేసిన మంచు లక్ష్మి దక్షిణాదిలోని పరిమితులు ఉత్తరాదిలో ఉండవన్న నటి ఆడిషన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పిన నటి
02 Mon 10:39 ‘ఇండీ’ కూటమి సమావేశానికి టీవీకేకు అందని ఆహ్వానం.. కారణమిదే! నేడు ఢిల్లీలో ప్రతిపక్ష ‘ఇండీ’ కూటమి భేటీ హాజరుకానున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎంపీలు ఉన్న పార్టీలనే ఆహ్వానించినట్లు కాంగ్రెస్ వివరణ ఒక్క ఎంపీలేని టీవీకేకు అందుకే ఆహ్వానం అందలేదని సమాచారం
03 Mon 10:36 హ్యాట్రిక్ మూవీ మహేశ్‌బాబు తోనేనా?.. క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు! ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ. 236.7 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘పెద్ది’ సినిమా ఘన విజయం సాధించడంతో అఫీషియల్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో తన తదుపరి చిత్రంపై దర్శకుడు బుచ్చిబాబు లీక్ సినిమా చర్చల దశలో ఉందని, మరికొంత సమయం పడుతుందని వెల్లడి
04 Mon 10:33 రామోజీరావు అక్షర యోధుడు: వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి అక్షర యోధుడు, మీడియాలో యుగకర్త అని కొనియాడిన సీఎం చంద్రబాబు సామాన్య కుటుంబం నుంచి అసామాన్య శిఖరాలను అధిరోహించారని ప్రశంస మీడియా వ్యాపారం కాదు, సామాజిక బాధ్యత అని రామోజీ చాటిచెప్పారన్న సీఎం
05 Mon 10:30 ఐఐటీ రిజెక్షన్‌తో డిప్రెషన్.. 26 ఏళ్లకే తండ్రికి రూ.55 లక్షల బీఎండబ్ల్యూ కార్ గిఫ్ట్ పారిశ్రామికవేత్త అంకుర్ వారికూ పంచుకున్న సక్సెస్ స్టోరీ ఐఐటీ-జేఈఈలో ఫెయిల్ అయ్యానని కుంగిపోయిన శౌర్య శిఖర్ ఒత్తిడితో 110 కిలోలకు పెరిగిన బరువు కుంగుబాటు నుంచి బయటపడి శ్రమించిన శిఖర్ నేడు నెలకు రూ.లక్షల్లో సంపాదన
06 Mon 10:15 పశ్చిమాసియా టెన్షన్.. భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో కుప్పకూలిన మార్కెట్లు 800 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్ భారీగా పెరిగిన ముడిచమురు ధరలు, అమ్మకాల ఒత్తిడి అన్ని రంగాల షేర్లలోనూ కనిపించిన అమ్మకాల హోరు 15 శాతం మేర పెరిగిన ఇండియా విక్స్ సూచీ
07 Mon 10:03 నాడు హీరో.. నేడు విలన్: గ్రేటర్ నోయిడాలో డెలివరీ బాయ్ అరెస్ట్! గ్రేటర్ నోయిడాలో వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న అన్నదమ్ముల అరెస్ట్ నెలకు రూ. 20,000 నుంచి రూ. 25,000 మామూళ్లు డిమాండ్ అరెస్ట్ అయిన వారిలో గతంలో హీరోగా గుర్తింపు పొందిన డెలివరీ బాయ్ మోనిందర్ నిందితులపై గతంలోనే గూండా యాక్ట్, బెదిరింపుల కేసులు
08 Mon 09:52 ముంబై ఇండియన్స్‌కు సూర్య గుడ్ బై?.. సోషల్ మీడియాలో కలకలం! టీ20 కెప్టెన్సీ కోల్పోయి, జట్టులో చోటు కోల్పోయిన సూర్యకుమార్ ముంబై ఇండియన్స్‌ను వీడనున్నట్టు ఊహాగానాలు ఇన్‌స్టాగ్రామ్‌లో ముంబైకి సంబంధించిన పోస్టులు, ఫొటోల తొలగింపు సూర్యకు అండగా నిలిచిన భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్‌గా వరల్డ్ కప్ గెలిపించాడన్న విషయం మరువొద్దన్న అశ్విన్
09 Mon 09:47 పశ్చిమ బెంగాల్‌లో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం దుర్గాపూర్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితుల అరెస్ట్ వారిలో ఇద్దరు ప్రధాన నిందితులు, ఒక మహిళ, హోటల్ మేనేజర్ పరిచయం ఉన్న మహిళ ద్వారా మాయమాటలతో బాలిక ట్రాప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలన్న బీజేపీ నేత
10 Mon 09:27 విజయ్ ప్రభుత్వం మరో 3 నెలలు నిలబడినా అద్భుతమే: స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు విజయ్ ప్రభుత్వం మూడు నెలలు కూడా నిలవదని స్టాలిన్ జోస్యం ఆరు నెలలు విమర్శించనని చెప్పినా పరిస్థితులు మాట్లాడేలా చేస్తున్నాయని వ్యాఖ్య డీఎంకే దయ వల్లే టీవీకే అధికారంలో ఉందని తీవ్ర విమర్శలు మాజీ ఎమ్మెల్యే పనైయూర్ బాబు తన మద్దతుదారులతో డీఎంకేలో చేరిక టీవీకే ప్రభుత్వానికి చరమగీతం పాడాలని కార్యకర్తలకు స్టాలిన్ పిలుపు