క్రిస్‌మస్ బరిలో సలార్.. షారుక్ చిత్రంతో ఢీ!
- డిసెంబర్ 22న విడుదల కానున్న ప్రభాస్ సినిమా
- అదే సమయంలో రాబోతున్న షారుక్ ‘డుంకీ’
- రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన డుంకీ
ఈ సినిమా క్రిస్‌మస్ బరిలో నిలవనుంది. సలార్‌ను డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్లో వస్తున్న ‘డుంకీ’తో పోటీ పడనుంది. పఠాన్, జవాన్ చిత్రాలతో భారీ విజయాలు అందుకున్న షారుక్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు.