రవితేజ నిర్మాతగా చాంగురే బంగారురాజా.. ఆకట్టుకుంటున్న ట్రైలర్
- కార్తీక్ రత్నం హీరోగా వస్తున్న సినిమా
- హైలైట్‌గా సత్య, రవిబాబు కామెడీ
- ఈ నెల 15న విడుదల కానున్న చిత్రం
ఒక గ్రామంలో వజ్రాలు దొరకడంతో అందరూ వాటిని వెతికేందుకు ప్రజలంతా పొలాల్లోకి వెళ్లడం, వాటికి మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉందని హడావిడి చేయడంతో ట్రైలర్ మొదలైంది. హీరో కార్తీక్ లేడీ కానిస్టేబుల్ పాత్రలోని హీరోయిన్‌తో ప్రేమాయణం నడపడం వారి ప్రేమలో ట్విస్టులు, సత్య, రవిబాబు కామెడీ ఈ సినిమాకి హైలైట్‌గా ఉండనున్నాయి. ఈ సినిమా ఈనెల 15న విడుదల కాబోతోంది.