బెంజ్ కారు ముచ్చట తీర్చుకున్న రకుల్ ప్రీత్
- కొత్త కారు కొనుక్కున్న రకుల్ ప్రీత్ సింగ్
- తన ఇంట బెంజ్ కారుతో ఫొటోలకు పోజులు
- అందరికీ స్వీట్స్ పంచిన అమ్మడు
కాగా ఈ కారు ఖరీదు రూ.3 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. కొన్నాళ్లుగా తెలుగు చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ఉత్తరాదిన క్రేజ్ పెంచుకునే పనిలో ఉంది.