నంద్యాలలో పోటీ చేయడంపై భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి స్పందన
- మర్యాదపూర్వకంగానే చంద్రబాబును మనోజ్, మౌనిక కలిశారన్న జగత్ విఖ్యాత్ రెడ్డి
- నంద్యాల బరిలో తానే ఉంటానని స్పష్టీకరణ
- తమ కుటుంబం మొత్తం ఒక్కటిగానే ఉందని వ్యాఖ్య
దీనిపై మౌనిక సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి స్పందించారు. కేవలం మర్యాదపూర్వకంగానే చంద్రబాబును మనోజ్, మౌనిక కలిశారని చెప్పారు. తమ కుటుంబం మొత్తం ఒక్కటిగానే ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నంద్యాల బరిలో తానే ఉంటానని స్పష్టం చేశారు. నంద్యాల టికెట్ కోసం టీడీపీలో పోటీ ఉందని చెప్పారు.