బాలీలో కోతితో ఫొటో దిగిన సమంత.. డ్యాన్స్ వీడియో వైరల్
- స్నేహితులతో కలిసి బాలి వెకేషన్ కు వెళ్లిన సమంత
- ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేస్తున్న సామ్
- తాజాగా బాలీలో జూకి వెళ్లిన సమంత
ఈ ఫొటోలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. సమంత సాహసాన్ని కూడా మెచ్చుకుంటున్నారు. సమంత మయోసైటిస్ వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి చికిత్స కోసం విదేశాలకు కూడా వెళ్లి వచ్చింది. ఈ ఏడాది గ్యాప్ లో మరోసారి అమెరికాకు వెళ్లి వ్యాధికి పూర్తి స్థాయిలో చికిత్స చేయించుకోవాలని ఆమె భావిస్తోంది.
