ఓటీటీల్లో రేపటి రిలీజ్ లు ఇవిగో!
- రేపు శుక్రవారం పలు సినిమాలు, సిరీస్ లు విడుదలకు ముస్తాబు
- ఇప్పటికే సందడి చేస్తున్న పలు స్ట్రీమింగ్ లు
- విడుదల కానున్న పలు తెలుగు చిత్రాలు
అశ్విన్స్- నెట్ ఫ్లిక్స్
ధూమమ్- అమెజాన్ ప్రైమ్అన్ స్టాపబుల్-అమెజాన్ ప్రైమ్
నచ్చింది గాళ్ ఫ్రెండూ- ఆహా ఓటీటీ
నేను సూపర్ ఉమన్- ఆహా ఓటీటీ (బిజినెస్ రియాలిటీ షో)
దే క్లోన్డ్ టైరోన్- నెట్ ఫ్లిక్స్
స్వీట్ మంగోలియన్స్- నెట్ ఫ్లిక్స్ (వెబ్ సిరీస్)
గై రిచీస్ ద కోవనెంట్- అమెజాన్ ప్రైమ్
ట్రయల్ పీరియడ్- జియో సినిమా
దో గుబ్బారే- జియో సినిమా
బవాల్- అమెజాన్ ప్రైమ్
రేవన్ సాంగ్- నెట్ ఫ్లిక్స్