నాగబాబు నివాసంలో ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం
- గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య
- ప్రేమకు పెద్దల గ్రీన్ సిగ్నల్
- నేడు హైదరాబాదులో నిశ్చితార్థం
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య ఐదేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టు తెలిసింది. అయితే, ఒక ఏడాది కాలం నుంచే మీడియాలో వీరి లవ్ అఫైర్ ప్రముఖంగా కనిపించడం మొదలైంది. కాగా, అంతరిక్షం అనే చిత్రంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నటించారు.
