చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ
- టీడీపీలో చేరికలు
- హైదరాబాదులో కార్యక్రమం
- టీడీపీ తీర్థం పుచ్చుకున్న పీరుకట్ల విశ్వప్రసాద్, ఆయన సోదరుడు
- పీరుకట్ల సోదరులకు సాదర స్వాగతం పలికిన చంద్రబాబు
- కూన రవికుమార్ ఆధ్వర్యంలో చేరికలు
టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి కూన రవికుమార్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. పీరుకట్ల సోదరులతో పాటు వారి సహచరులు కూడా టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది.
