జీవో నెంబర్ 1ను కఠినంగా అమలు చేయాలని జగన్ ఆదేశించడం దారుణం: తులసిరెడ్డి
- జీవో నెంబర్ 1 అప్రజాస్వామికమన్న తులసిరెడ్డి
- రాజకీయ పార్టీలు, ప్రజలు నోరెత్తకుండా చేసే కుట్ర అని విమర్శ
- వైఎస్, జగన్ ల పాదయాత్రలు కూడా రోడ్ల మీదే జరిగాయని వ్యాఖ్య
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ ల పాదయాత్రలు కూడా రోడ్ల మీదే జరిగాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. జీవో నెంబర్ 1కు సంబంధించి హైకోర్టు తీర్పు రిజర్వ్ లో ఉండగానే జగన్ ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం సరికాదని అన్నారు. రోడ్ల మీద ర్యాలీలను నిషేధించడం రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతమని చెప్పారు.