ఏజెంట్ కు రెండో రోజు వచ్చింది లక్షలేనా?
- సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ కొత్త చిత్రం
- తొలి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమా
- రెండో రోజు నైజాంలో రూ. 21 లక్షల వసూళ్లు
ఇందులో నైజాం ఏరియాలో రెండో రోజు కేవలం రూ. 21 లక్షలు మాత్రమే వచ్చాయి. రెండేళ్ల కాలంలో దాదాపు రూ. 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మొత్తంగా 36.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం గగనమే అనిపిస్తోంది.