సత్యకుమార్ కారుపై రాళ్ల దాడిని ఖండించిన చంద్రబాబు
- అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సత్యకుమార్
- సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి
- వైసీపీ గూండాలు దాడి చేస్తుంటే పోలీసులు ఏంచేస్తున్నారన్న చంద్రబాబు
కారుపై వైసీపీ మూకలు దాడి చేస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని చంద్రబాబు ప్రశ్నించారు. పక్కా ప్రణాళికతోనే వైసీపీ గూండాలు దాడి చేసినట్టు అర్థమవుతోందని చంద్రబాబు పేర్కొన్నారు.