వెంటవెంటనే రెండు వికెట్లు తీసి ఆసీస్ స్పీడుకు బ్రేక్ వేసిన భారత్
- టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా
- ట్రావిస్ హెడ్ ను ఔట్ చేసిన అశ్విన్
- లబుషేన్ ను క్లీన్ బౌల్డ్ చేసిన షమీ
16వ ఓవర్లో జడేజా క్యాచ్ ద్వారా ట్రావిస్ హెడ్ ను ఔట్ చేసిన అశ్విన్ ఈ జోడీని విడదీసి భారత్ కు తొలి బ్రేక్ అందించాడు. అనంతరం 23వ ఓవర్లో మమ్మద్ షమీ.. మార్నస్ లబుషేన్ (3)ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆసీస్ డీలా పడింది. ప్రస్తుతం ఆసీస్ 73/2 స్కోరుతో ఆడుతుండగా.. ఉస్మాన్ ఖవాజా (26)కు తోడు కెప్టెన్ స్టీవ్ స్మిత్ (1) క్రీజులో ఉన్నాడు.