అశ్విన్, జడేజా మ్యాజిక్.. 110 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఆసీస్
- 61/1తో ఆదివారం ఆట కొనసాగించిన కంగారూ టీమ్
- తొలి ఓవర్లోనే బ్రేక్ ఇచ్చిన అశ్విన్
- వెంటవెంటనే ఐదు వికెట్లు పడగొట్టిన జడేజా
ఈ దశలో రవీంద్ర జడేజా జోరు మొదలు పెట్టాడు. క్రీజులో కుదరుకున్న లుబుషేన్ (35)ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆసీస్ ను దెబ్బకొట్టాడు. కోహ్లీ క్యాచ్ ద్వారా పీటర్ హ్యాండ్స్ కాంబ్ (0)ను పెవిలియన్ చేర్చిన అతను ఆ తర్వాత అలెక్స్ క్యారీ (7), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మొత్తంగా 49 పరుగుల తేడాలో ఏడు వికెట్లు కోల్పోయిందిన ఆస్ట్రేలియా 110/8తో నిలిచింది.