స్టేడియం వద్ద ఎవరోగానీ నన్ను "అన్నా భయ్యా" అని పిలిచారు: అశ్విన్
- ముగిసిన నాగపూర్ టెస్టు
- రెండున్నర రోజుల్లోనే గెలిచిన టీమిండియా
- స్టేడియం వద్ద చోటుచేసుకున్న సంఘటనను పంచుకున్న అశ్విన్
"స్టేడియం వద్ద ఎవరో గానీ ఇవాళ నన్ను 'అన్నా భయ్యా' అని పిలిచారు. అన్న, లేక భయ్యా అనే పదాలకు అర్థం ఒక్కటే. మనకంటే పెద్దవాళ్లను "అన్నా" అని పిలుస్తాం. ఇవాళ ఆ అభిమాని ఎలా పిలిచినా గానీ, అతడి ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే అన్న, భయ్యా అనే పదాలకు అర్థం ఏంటో చెప్పడం వల్ల ఆ అభిమానికి ఉపయోగం ఉంటుందని భావిస్తున్నా" అంటూ అశ్విన్ ట్వీట్ చేశాడు.