01 Sun 17:10 మాతృమూర్తి పుట్టినరోజు సందర్భంగా మెగా ఫొటో పంచుకున్న నాగబాబు పుట్టినరోజు జరుపుకుంటున్న అంజనాదేవి నాగబాబు భావోద్వేగభరిత ట్వీట్ జీవితాంతం రుణపడి ఉంటామని వెల్లడి
02 Mon 12:36 బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సరికొత్త బ్లాక్‌బస్టర్ రికార్డు.. తొలి వీకెండ్‌లో భారీ వసూళ్లు! రామ్‌చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో 'పెద్ది' తొలి వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ. 292.5 కోట్ల గ్రాస్ వసూళ్లు తొలి రోజే రూ. 135 కోట్లతో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ఇవాళ్టి నుంచి సినిమాకు అసలు పరీక్ష అంటున్న విశ్లేషకులు జోరు కొనసాగితే రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం
03 Mon 12:26 గ్యాస్ బిల్లును సగం తగ్గించే నిపుణుల స్మార్ట్ చిట్కాలు ఇవే! గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై ఇటీవల రూ 29 పెంపు ఎల్పీజీ వినియోగాన్ని 50 శాతం తగ్గించుకునేలా నిపుణుల చిట్కాలు ప్రెషర్ కుక్కర్ వాడకం, ముందే నానబెట్టడం ద్వారా వంట సమయం,గ్యాస్ ఆదా
04 Mon 12:21 జాన్వీ కపూర్ ని ఇబ్బంది పెట్టడం సరికాదు: జగపతిబాబు 'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై ట్రోల్స్ దర్శకుడు చెప్పిందే జాన్వీ చేసిందన్న జగపతిబాబు తాను జాన్వీకే సపోర్ట్ చేస్తానని వ్యాఖ్య
05 Mon 12:17 రేవంత్ రెడ్డిని హిట్లర్, తాలిబాన్లతో పోల్చిన కవిత విద్యా వ్యవస్థను రేవంత్ రెడ్డి అస్తవ్యస్తం చేస్తున్నారన్న కవిత ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోందని విమర్శ రూ. 11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని మండిపాటు
06 Mon 12:15 నీట్ రీ-ఎగ్జామ్: 'లాక్‌డౌన్'లోకి పేపర్ తయారుచేసిన నిపుణులు! జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్ గత లీక్‌ల నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు పేపర్ తయారు చేసిన నిపుణుల గృహ నిర్బంధం వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్ స్మార్ట్ వాచ్‌లూ అనుమతించని వైనం
07 Mon 12:13 అరంగేట్రంలోనే మానవ్ సుతార్ మాయాజాలం... ఫాలో ఆన్‌లో ఆఫ్ఘనిస్థాన్ టెస్టు అరంగేట్రంలోనే 6 వికెట్లు పడగొట్టిన లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌటైన ఆఫ్ఘనిస్థాన్ ఒంటరి పోరాటంతో 60 పరుగులు చేసిన రహ్మత్ షా 412 పరుగుల భారీ ఆధిక్యంతో ఆఫ్ఘన్‌ను ఫాలో ఆన్ లోకి పంపిన భారత్
08 Mon 12:09 హర్మూజ్ జలసంధిపై ఇరాన్, ఒమన్ కొత్త ప్లాన్.. ఇకపై ప్రయాణ రుసుములు! నౌకల రవాణా కోసం ‘హర్మూజ్’ను తెరిచి ఉంచుతామన్న ఇరాన్ ఇరాన్, ఒమన్ దేశాలు ఉమ్మడిగా నిర్ణయించే కొత్త నిబంధనల ప్రకారమే రాకపోకలు జలసంధిని ఉపయోగించుకునే వాణిజ్య నౌకలపై 'ట్రాన్సిట్ లేదా సర్వీస్ ఫీజు' విధింపు ఈ రుసుములను పన్నులుగా కాకుండా రక్షణ, సహాయక చర్యల పరిహారంగా ఇరాన్ అభివర్ణన అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఉచిత రవాణా ఉండాలంటున్న అమెరికా
09 Mon 11:58 యశ్ 'టాక్సిక్' నుంచి స్పెషల్ వీడియో.. దర్శకురాలి ప్రతిభకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్ 'టాక్సిక్' దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ బర్త్‌డే సందర్భంగా బీటీఎస్ వీడియో రిలీజ్ భారీ యాక్షన్ సన్నివేశాలను డైరెక్ట్ చేస్తున్న గీతూ పనితీరుపై వీడియోలో ఫోకస్ భారీ బడ్జెట్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న మహిళా దర్శకురాలిగా ప్రశంసలు యశ్‌తో పాటు కీలక పాత్రల్లో నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి
10 Mon 11:49 వయసుతో సంబంధం ఏంటి?.. 60 ఏళ్ల ఆమిర్ ఖాన్ మూడో పెళ్లిపై సీనియర్ నటి సంచలన వ్యాఖ్యలు! తన భాగస్వామి గౌరీ స్ప్రేట్‌ను వివాహం చేసుకోబోతున్న ఆమిర్ ఖాన్ వయసుపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన సీనియర్ నటి రాఖీ గుల్జార్ మాజీ భార్యలతో ఆమిర్ స్నేహాన్ని కొనసాగించడంపై ప్రశంసలు జులై 5న ముంబైలోని ఆమిర్ నివాసంలో రిజిస్టర్ మ్యారేజ్ గౌరీ స్ప్రేట్‌తో రెండేళ్లుగా ఆమిర్ రిలేషన్‌షిప్