'పఠాన్' మూవీపై కంగనా రనౌత్ స్పందన
- బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న 'పఠాన్' మూవీ
- తొలిరోజే రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు
- బాలీవుడ్ గాడిన పడుతుందన్న కంగన
ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందిస్తూ... ఈ సినిమా విజయవంతంగా నడుస్తోందని, ఇలాంటి సినిమాలు కచ్చితంగా ఆడతాయని చెప్పింది. ప్రస్తుతం ఇతర సినీ పరిశ్రమల కంటే వెనుకబడిన బాలీవుడ్... ఈ సినిమా హిట్ తో మళ్లీ గాడిన పడుతుందని తెలిపింది. మరోవైపు సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ... భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పఠాన్ ఘన విజయం సాధించిందని చెప్పారు.