ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • డిపాజిట్లపై అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్న శ్రీరామ్ ఫైనాన్స్
    01 Tue 13:08

    డిపాజిట్లపై అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్న శ్రీరామ్ ఫైనాన్స్

    • ఐదేళ్ల డిపాజిట్ పై 8.45 శాతం
    • 60 ఏళ్లు దాటిన వారికి అర శాతం అధిక రేటు
    • మహిళలు అయితే మరో 0.10 శాతం ఎక్కువ
  • టూరిజం కోసం కీలక నిర్ణయం.. లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్
    02 Mon 16:58

    టూరిజం కోసం కీలక నిర్ణయం.. లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్

    • లక్షద్వీప్‌లో 47 ఏళ్లుగా అమల్లో ఉన్న మద్యపాన నిషేధం ఎత్తివేత
    • పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
    • కొత్త ఎక్సైజ్ రెగ్యులేషన్ 2026కు రాష్ట్రపతి ఆమోదం
    • లైసెన్సుల ద్వారా నియంత్రిత పద్ధతిలో మద్యం అమ్మకాలకు అనుమతి
  • పండ్లలో రారాజు మామిడి.. ఆరోగ్యానికి కూడా మహారాజే!
    03 Mon 16:55

    పండ్లలో రారాజు మామిడి.. ఆరోగ్యానికి కూడా మహారాజే!

    • మామిడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
    • రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ ఎ, సి పుష్కలం
    • జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే ఫైబర్, సహజ ఎంజైమ్‌లు
    • గుండె, చర్మం, కళ్ల ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు
  • సమాజానికి సిగరెట్ కంటే వైసీపీ హానికరం: పయ్యావుల కేశవ్
    04 Mon 16:46

    సమాజానికి సిగరెట్ కంటే వైసీపీ హానికరం: పయ్యావుల కేశవ్

    • అధికారం కోసం జగన్ ఎన్ని అడ్డదార్లు తొక్కేందుకైనా సిద్ధపడతారన్న కేశవ్
    • గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, కూటమి అగైన్ అండ్ అగైన్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు
    • పార్టీలో గ్రూపులు కడితే పతనం తప్పదని శ్రేణులకు హెచ్చరిక
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ‘ఇండియా’ కూటమి డిమాండ్.. ఢిల్లీ భేటీలో 5 కీలక నిర్ణయాలు!
    05 Mon 16:28

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ‘ఇండియా’ కూటమి డిమాండ్.. ఢిల్లీ భేటీలో 5 కీలక నిర్ణయాలు!

    • ఢిల్లీలో ముగిసిన ఇండియా కూటమి భేటీ
    • 25 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరు
    • సీజేఐకి లేఖ రాయాలని నిర్ణయం
    • ఆగస్టులో హైదరాబాద్‌లో తదుపరి సమావేశం
    • పార్లమెంట్‌లో కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయం
  • స్కూళ్ల కుదింపు.. రేవంత్ సర్కార్‌పై కవిత తీవ్ర విమర్శలు
    06 Mon 16:23

    స్కూళ్ల కుదింపు.. రేవంత్ సర్కార్‌పై కవిత తీవ్ర విమర్శలు

    • తెలంగాణలో స్కూళ్ల కుదింపుపై మొదలైన రాజకీయ దుమారం
    • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపై బీఆర్ఎస్ నేత కవిత ఫైర్
    • 27,000 పాఠశాలలను 4,000గా మార్చడం దారుణమన్న కవిత
    • ఈ నిర్ణయం పేద, బాలికల విద్యకు గొడ్డలిపెట్టని విమర్శ
    • గురుకులాల్లో విద్యార్థుల మరణాలపై సమీక్షించలేదని ఆరోపణ
  • డీఎస్సీ సక్సెస్‌పై వైసీపీ అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతోంది: టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
    07 Mon 16:11

    డీఎస్సీ సక్సెస్‌పై వైసీపీ అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతోంది: టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్

    • డీఎస్సీ విజయంపై వైసీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఎమ్మెల్సీ శ్రీకాంత్ విమర్శ
    • ఐదేళ్లలో జగన్ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదని ఆరోపణ
    • నారా లోకేష్ పర్యవేక్షణలో డీఎస్సీ పారదర్శకంగా పూర్తయిందని వెల్లడి
    • 16 వేల మంది ఉద్యోగాలతో రాజకీయాలు చేయొద్దని వైసీపీకి హితవు
    • డీఎస్సీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
  • హెచ్‌సీఏ అధ్యక్షుడు అమర్ నాథ్ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు
    08 Mon 16:09

    హెచ్‌సీఏ అధ్యక్షుడు అమర్ నాథ్ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు

    • జగన్ మోహన్ రావు చేతిలో ఓడిపోయిన అమర్‌నాథ్ 
    • జగన్ మోహన్ రావు నకిలీ పత్రాలు చెల్లించారంటూ బీసీసీఐకి ఫిర్యాదు
    • రన్నరప్ అమర్‌నాథ్‌ను అధ్యక్షుడిగా ప్రకటించిన జస్టిస్ కైత్
    • అమర్‌నాథ్ ఎన్నిక నిబంధనలకు విరుద్ధమన్న హైకోర్టు
  • డయాబెటిస్‌తో పోరాడుతూ... ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి... జ్వెరెవ్ కథే వేరు!
    09 Mon 15:56

    డయాబెటిస్‌తో పోరాడుతూ... ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి... జ్వెరెవ్ కథే వేరు!

    • ఫ్రెంచ్ ఓపెన్ 2026 విజేతగా నిలిచిన అలెగ్జాండర్ జ్వెరెవ్
    • ఫైనల్‌లో కొబోలీపై అయిదు సెట్ల హోరాహోరీ పోరులో గెలుపు
    • జ్వెరెవ్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్
    • టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడుతూనే ఈ ఘనత సాధించిన జర్మన్ ప్లేయర్
    • 4 ఏళ్ల వయసులోనే మధుమేహం బారినపడిన జ్వెరెవ్
  • జులైలో భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం: పీయూష్‌ గోయల్‌
    10 Mon 15:56

    జులైలో భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం: పీయూష్‌ గోయల్‌

    • జులై నాటికి తొలి విడత ఒప్పందం కుదిరే అవకాశం
    • పన్ను వివాదాలు ఉన్నప్పటికీ కొనసాగుతున్న చర్చలు
    • భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో భారత్‌
    • ఒప్పందం ఖరారైతే భారతీయ ఎగుమతిదారులకు ప్రయోజనం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV