మా శత్రువు ఎంత బలవంతుడోననే భయం మాకు లేదు: నాగబాబు
- కాన్షీరామ్ వ్యాఖ్యలు ప్రస్తావించిన నాగబాబు
- 2024లో జనసేన పుంజుకుంటుందని వెల్లడి
- పవన్ చరిత్ర సృష్టిస్తాడని ధీమా
చరిత్ర కూడా ఇదే చెబుతోందని, 2019 ఎన్నికల్లోనూ ఇలాగే జరిగిందని నాగబాబు వెల్లడించారు. కానీ 2024లో అలా ఉండదని స్పష్టం చేశారు. ఎందుకంటే, విప్లవం వస్తోందని, జనసేన గెలవడం ఖాయమని తెలిపారు. అతని (పవన్ కల్యాణ్) ప్రస్థానం ఒక చరిత్ర అవుతుందని ఉద్ఘాటించారు.