'చంద్రముఖి 2'ను ప్రారంభించిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్
- 'చంద్రముఖి' చిత్రానికి సీక్వెల్
- పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
- ఆపోజిట్ లీడ్ రోల్ లో రాఘవ లారెన్స్
మరోవైపు తన మరో చిత్రం 'ఎమర్జెన్సీ' అసోం షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జీవితం, ఎమర్జెన్సీ నాటి పరిణామాల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఆమె ఇందిర పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, వైశాఖ్ నాయర్, శ్రేయస్ తల్పాడే తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు కంగననే దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.