ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బన్నీ పెద్ద హీరో అవుతాడని ముందుగానే ఆయన చెప్పేశారు: అల్లు అరవింద్   
    01 Sat 15:26

    బన్నీ పెద్ద హీరో అవుతాడని ముందుగానే ఆయన చెప్పేశారు: అల్లు అరవింద్   

    • వరుణ్ ధావన్ హీరోగా రూపొందిన 'తోడేలు'
    • కథానాయికగా అలరించనున్న కృతి సనన్
    • నిర్మాత దినేశ్ ను అభినందించిన అల్లు అరవింద్  
    • ఈ నెల 25వ తేదీన భారీ రిలీజ్   
  • విజ‌య్ ప్ర‌భుత్వం మరో 3 నెలలు నిలబడినా అద్భుత‌మే: స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
    02 Mon 09:27

    విజ‌య్ ప్ర‌భుత్వం మరో 3 నెలలు నిలబడినా అద్భుత‌మే: స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

    • విజయ్ ప్రభుత్వం మూడు నెలలు కూడా నిలవదని స్టాలిన్ జోస్యం
    • ఆరు నెలలు విమర్శించనని చెప్పినా పరిస్థితులు మాట్లాడేలా చేస్తున్నాయని వ్యాఖ్య
    • డీఎంకే దయ వల్లే టీవీకే అధికారంలో ఉందని తీవ్ర విమర్శలు
    • మాజీ ఎమ్మెల్యే పనైయూర్ బాబు తన మద్దతుదారులతో డీఎంకేలో చేరిక
    • టీవీకే ప్రభుత్వానికి చరమగీతం పాడాలని కార్యకర్తలకు స్టాలిన్ పిలుపు
  • రన్‌వేపై పేలిన విమానం.. ఇద్దరు పైలట్ల మృతి!
    03 Mon 09:24

    రన్‌వేపై పేలిన విమానం.. ఇద్దరు పైలట్ల మృతి!

    • డొమినికన్ రిపబ్లిక్‌లోని లా రొమానా ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ఘటన
    • క్రాష్ అయి భారీ అగ్నికీలల్లో చిక్కుకున్న గల్ఫ్‌స్ట్రీమ్ G200 ప్రైవేట్ జెట్
    • విమానంలో ఉన్న పైలట్, కో-పైలట్ ఇద్దరూ అక్కడికక్కడే మృతి
    • టెక్సాస్ వెళ్తుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం గుర్తింపు
  • వైట్‌ వర్సెస్‌ బ్రౌన్‌: పోషకాల పరంగా ఏ గుడ్లు బెస్ట్‌?
    04 Mon 09:22

    వైట్‌ వర్సెస్‌ బ్రౌన్‌: పోషకాల పరంగా ఏ గుడ్లు బెస్ట్‌?

    • బ్రౌన్ గుడ్లలోనే ఎక్కువ పోషకాలుంటాయనడం భ్రమ
    • రెండు రకాల గుడ్లలోనూ పోషకాలు సమానం
    • పెంకు రంగు కేవలం కోడి జాతిపైనే ఆధారపడి ఉంటుంది
    • కోడి ఆహారమే గుడ్డు పోషకాలను మారుస్తుంది
    • రంగు వల్ల గుడ్డు రుచిలో తేడాలుండవు
  • ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికల జారీ
    05 Mon 09:07

    ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికల జారీ

    • దక్షిణ ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం
    • ఫిలిప్పీన్స్‌లోని 9 తీరప్రాంత ప్రావిన్సులకు సునామీ హెచ్చరికలు 
    • భూకంపం ధాటికి దెబ్బతిన్న‌ కొన్ని భవనాలు.. విద్యుత్ అంతరాయం
    • ఇండోనేషియా ఈశాన్య తీర ప్రాంతాలకు కూడా సునామీ హెచ్చరిక
    • పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' వలయంలో ఉండటంతోనే తరచూ భూకంపాలు
  • నా కెప్టెన్సీ నాదే.. ఎవరి నీడలోనూ ఉండను: శ్రేయస్ అయ్యర్
    06 Mon 08:46

    నా కెప్టెన్సీ నాదే.. ఎవరి నీడలోనూ ఉండను: శ్రేయస్ అయ్యర్

    • భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నియామ‌కం
    • ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలలో అతడి సార‌థ్యంలోనే బ‌రిలోకి దిగ‌నున్న టీమిండియా
    • కెప్టెన్సీ ఒక సవాలని, దానికోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకోనని శ్రేయస్ స్ప‌ష్టీక‌ర‌ణ‌
    • తాను వేరొకరిలా ఉండటం గానీ, ఎవరి నీడలో ఉండటం గానీ ఇష్టపడనని వెల్ల‌డి
  • 'పెద్ది' వివాదంపై నిత్య మీనన్ సంచలన వ్యాఖ్యలు!
    07 Mon 08:40

    'పెద్ది' వివాదంపై నిత్య మీనన్ సంచలన వ్యాఖ్యలు!

    • 'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు
    • మహిళలను గ్లామర్ వస్తువులుగా చూపించడాన్ని తప్పుబట్టిన నిత్య మీనన్ 
    • అభ్యంతరకర సీన్లు ఉంటే హీరోయిన్లే నిర్మొహమాటంగా నో చెప్పాలని పిలుపు 
    • విమర్శలతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ వసూళ్లు
  • బత్తిని చేప ప్రసాదం.. 176 ఏళ్ల నమ్మకం.. ఆస్తమా రోగుల ఆశ!
    08 Mon 08:28

    బత్తిని చేప ప్రసాదం.. 176 ఏళ్ల నమ్మకం.. ఆస్తమా రోగుల ఆశ!

    • నేటి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిని చేప ప్రసాదం పంపిణీ
    • ఆస్తమా, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా అందించే 176 ఏళ్ల సంప్రదాయం
    • శాస్త్రీయతపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తరలివస్తున్న లక్షలాది మంది
    • ప్రభుత్వం ఆధ్వర్యంలో పటిష్ఠ భద్రత, ప్రత్యేక బస్సులతో భారీ ఏర్పాట్లు
  • మరో రెండుమూడు రోజుల్లో తెలంగాణలోకి ‘నైరుతి’
    09 Mon 08:27

    మరో రెండుమూడు రోజుల్లో తెలంగాణలోకి ‘నైరుతి’

    • 10-12 మధ్య రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం
    • అరేబియా, బంగాళాఖాతాల్లో రెండు తుపాను ఆవర్తనాల ప్రభావం
    • 4న ఆలస్యంగా కేరళను తాకిన రుతుపవనాలు
    • ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం?
  • అట్టారీ సరిహద్దులో ఏఆర్ రెహమాన్ సంగీత విభావరి... సైనికులకు ఘన నివాళి
    10 Mon 08:08

    అట్టారీ సరిహద్దులో ఏఆర్ రెహమాన్ సంగీత విభావరి... సైనికులకు ఘన నివాళి

    • అట్టారీ సరిహద్దులో తొలిసారి ప్రదర్శన ఇచ్చిన ఏఆర్ రెహమాన్
    • దేశ సైనికులకు నివాళిగా 'జై హో' పేరుతో సంగీత కార్యక్రమం
    • ఇంతియాజ్ అలీ కొత్త చిత్రం 'మై వాపస్ ఆవూంగా' ప్రమోషన్‌లో భాగంగా ఈవెంట్
    • దేశ విభజన నేపథ్యంలో సాగే ప్రేమకథగా సినిమా 
    • కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు ఇంతియాజ్ అలీ, నటుడు వేదాంగ్ రైనా
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV