చంద్రబాబు కోరిక తప్పక నెరవేరుతుంది: బొత్స సత్యనారాయణ
- ఇవే తనకు చివరి ఎన్నికలు అని బాబు అన్నారన్న బొత్స
- ఇక ఆయన ఎప్పటికీ సీఎం కాలేరని వెల్లడి
- మూడుసార్లు అవకాశం ఇచ్చినా మోసం చేశారని విమర్శలు
మరోవైపు మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరివని అన్నారు. ఈ విషయం ప్రజలకు ఎప్పుడో తెలుసని... చంద్రబాబుకే ఈ విషయం తెలియడానికి చాలా కాలం పట్టిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే కుప్పం కూడా చంద్రబాబు చేజారిపోయిందని అన్నారు.