సూపర్ స్టార్ కృష్ణ అందుకున్న అవార్డులు ఇవే
- ఐదు దశాబ్దాల నట జీవితంలో 350కిపైగా చిత్రాలు చేసిన కృష్ణ
- సూపర్ స్టార్ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం
- ఆయన నటన, సేవలకు వరించిన పలు అవార్డులు
-1974లో అల్లూరి సీతారామరాజు చిత్రానికి నంది అవార్డు.
-1997లో ఫిల్మ్ ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం (దక్షిణాది) లభించింది.
-2003లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు దక్కింది.
-2008లో ఆంధ్రా విశ్వవిద్యాలయం కృష్ణను గౌరవ డాక్టరేట్ తో గౌరవించింది
-2009లో కేంద్ర ప్రభుత్వం భారత మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ ప్రకటించింది.