మునుగోడు బైపోల్స్.. కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన పాల్వాయి స్రవంతి
- మునుగోడులో ఉత్కంఠను రేపుతున్న ఫలితాలు
- రౌండ్ రౌండ్ కు మారుతున్న ఆధిక్యత
- పోటీలో పూర్తిగా వెనుకబడిన కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి
మరోవైపు పోటీలో మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ వెనుకబడిపోయింది. కాంగ్రెస్ గెలుపు అసాధ్యమనే విషయం కౌంటింగ్ ప్రారంభంలోనే అర్థమయిపోయింది. దీంతో, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ సెంటర్ నుంచి నిరాశతో నిష్క్రమించారు.