దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు మరో గౌరవం.. ఉపగ్రహానికి పునీత్ పేరు
- ‘కేజీఎఫ్ 3 శాట్’ను అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
- ఈ నెలాఖరులో నింగిలోకి పంపనున్న ఇస్రో
- ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా 75 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్న ఇస్రో
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాల విద్యార్థులు రూపొందించిన 75 ఉపగ్రహాలను నింగిలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.